CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి బీజేపీకి దగ్గరవుతున్నారా..! త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారా..! అందుకే కమలనాథులు మెగాస్టార్‌కు రెడ్ కార్పేట్ పరుస్తున్నారా..! ఇందులో భాగంగానే కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకల్లో చిరంజీవి పాల్గొన్నారా..! అన్ని అనుకున్నట్టు సాగితే.. మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయమా.!
Sai Ali Khan Health Update: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన ఘటన సినీ వర్గాలలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం కూడా ఈ ఘటన గురించే చర్చ జరుగుతుంది. అసలు ఇంత పెద్ద సంఘటన.. ఎంతో సెక్యూరిటీ ఉండే ఒక సెలబ్రిటీ ఇంట్లో ఎలా జరిగింది అనేది ఎంతో మంది ప్రశ్న. కాగా ఈ ఘటనపై టాలీవుడ్ హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు.
Chiranjeevi - Keerthy Suresh: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. స్వయంకృషి తన జనరేషన్ లో అగ్ర హీరోగా ఎదిగారు. చిరంజీవికి కీర్తి సురేష్ ఆ మధ్య ‘భోళా శంకర్’ సినిమాలో అన్నా చెల్లెల్ల పాత్రలో నటించారు. కానీ అంతకు కొన్ని దశాబ్దాల ముందే చిరు.. కీర్తి సురేష్ తల్లి సరసన నటించారు. ఆ సినిమా విషయానికొస్తే.,
Chiranjeevi: చిరంజీవి .. తెలుగు సినీ ఇండస్ట్రీలో తన తరంలో అగ్ర హీరోగా తన కంటూ ఓ అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్నారు. తాజాగా ఈయన అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ (ఆప్త) బిజినెస్ కాన్ఫరెన్స్ లో మీటింగ్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా తనను అవమానించిన దర్శకుడితోనే ఎన్టీఆర్ కంటే ఎక్కువ సినిమాలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
Mega Family: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా, అల్లు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఆ గొడవలు చెక్ పెట్టే విధంగా.. రాంచరణ్ కూడా తన వంతు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడారు అంటూ ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ రామ్ చరణ్ అల్లు అర్జున్ గురించి ఎక్కడ మాట్లాడాడో ఒకసారి చూద్దాం..
Chiranjeevi vs Balakrishna: సినీ ఇండస్ట్రీలో ఎదురవుతున్న సమస్యలను.. పరిష్కరించడానికి సినీ పెద్దలంతా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నారు. కానీ బాలకృష్ణ, చిరంజీవి ఈ మీటింగ్ కి దూరమైనట్టు సమాచారం. ఇందుకు గల పళ్ళు కారణాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాం..
chiranjeevi: చిరంజీవి సహా మెగాస్టార్ కుటుంబ సభ్యులు అందరు రామ భక్త హనుమాన్ భక్తులన్న తెలిసిందే కదా. శివ శంకర వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారడం వెనక హనుమంతుని ఆశీర్వాదాలే ఉన్నాయని చిరు ఎన్నో ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా. ఇక ఆయన ఇష్టదైవం కూడా ఆంజనేయ స్వామినే. ఇక తన ఇష్టదైవమైన హనుమంతుడి వేషాన్ని ఓ సినిమాలో వేసారు.
Mohan Babu Vs Chiranjeevi: ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబ ఇష్యూతో మరోసారి వార్తల్లో నిలిచింది. మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్.. తనకు ఆస్తిలో వాటా కోసం తన తండ్రి అన్న పై తిరగబడ్డారు. ఆ సంగతి పక్కన పెడితే.. అప్పట్లో మోహన్ బాబు .. చిరంజీవి చేతిలో దారుణంగా మోసపోయిన మ్యాటర్ వైరల్ అవుతోంది.
Chiranjeevi - Balakrishna: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అంతేకాదు 70 యేళ్లు దగ్గరవుతున్న యంగ్ హీరోలకు ధీటుగా ఒక ప్రాజెక్ట్ తర్వాత మరొక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కోవలో చిరంజీవి.. బాలయ్య, వెంకటేష్ లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Nagababu Cabinet: దేశంలోనే మొదటిసారి సినీ రంగానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వివిధ సందర్భాల్లో మంత్రులు అయిన ఘనత మెగా బ్రదర్స్ కొణిదెల ఫ్యామిలీకే దక్కుతుంది. అప్పట్లో చిరంజీవి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. త్వరలో నాగబాబుకు మంత్రి పదవి వరించబోతుంది.
Nagababu: రాజ్యసభ సీటు విషయంలో మెగా బ్రదర్ నాగబాబుకు చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా నాగబాబు పెద్దలకు వెళతారంటూ జోరుగా ప్రచారం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయమై కేంద్ర పెద్దలైన ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో నాగబాబు పేరు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
Chiranjeevi Dupe:మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో 150కి పైగా సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రల్లో మెప్పించారు. అందులో ఎన్నో చిత్రాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసిన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే కదా. అయితే..చిరు.త్రిపుల్ రోల్లో యాక్ట్ చేసిన ఏకైక చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ఈ చిత్రంలో చిరు.. మూడు పాత్రల్లో కనిపించే సీన్స్ లో ఎవరు డూప్ గా నటించారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి.
Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు అన్నయ్య చిరంజీవి.. ఇపుడు తమ్ముడు నాగబాబు ఆ ఫీట్ అందుకోబోతున్నాడా.. ? అంటే ఔననే అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు. ఇంతకీ కొణిదెల కుటుంబంలో రిపీట్ కాబోతున్న ఆ ఫీట్ ఏంటంటే.. ?
Ram Charan vs Ajith: చిరంజీవి తన వారసుడు రామ్ చరణ్ ను నిలబెట్టడం కోసం అజిత్ మూవీని ఆపివేయాలని మైత్రి మూవీ మేకర్స్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు.. వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పలు..సినీ ప్రేక్షకులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. అసలు ఎందుకు ఈ విషయం ఇంత దూరం వచ్చిందో ఒకసారి చూద్దాం..
Senior stars Remuneration: తెలుగు సీనియర్ స్టార్ హీరోలు ఇప్పటికీ రంగంలో ఉన్నారు. అతేకాదు యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు వీళ్లు తమ రేంజ్‌కు తగ్గట్టు ఒక్కో సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇందులో ఏ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకొంటున్నారో మీరు ఓ లుక్కేయండి..
Director about Chiranjeevi: ప్రముఖ డైరెక్టర్ బాబి అటు చిరంజీవితో వాల్తేరు వీరయ్య చేశారు ఇటు బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంచారు. అయితే ఈ నేపథ్యంలోని చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడాని ఒక్క మాటలో చెప్పి విమర్శలకు తావు ఇచ్చారు.
Chiranjeevi Vs Nagarjuna: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున.. తన తోటి స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవిని చూసి దడుసుకున్నారు. అదేంది నాగార్జున ఏంటి.. చిరంజీవిని చూసి దడసుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నాగ్ ను ఓ విషయంలో చిరు భయపెట్టారు. ఆ విషయాన్ని నాగార్జున స్వయంగా రివీల్ చేసారు.
Shankar Dada MBBS: మెగాస్టార్ చిరంజీవ హీరోగా, సోనాలి బింద్రే కథానాయికగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా చూసిన వాళ్లు అందులో పేషెంట్ పాత్రలో నటించిన చిన్న పిల్లాడు గుర్తున్నాడా..? సినిమాలో ఎలాంటి డైలాగులు లేకపోయినా.. సినిమా క్లైమాక్స్ వరకు ఆ పాత్ర ఉంటుంది.
Mega Star Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? త్వరలో ఢిల్లీ పెద్దలు ఆచార్యకు అత్యున్నత పదవిని ఇవ్వాలనుకుంటున్నారా..? ఢిల్లీలో పవన్ తో అమిత్ షా మెగాస్టార్ గురించే డిస్కషన్ చేశారా..? పవర్ స్టార్, మెగా స్టార్ లను కేంద్రం పెద్దలు ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం మెగా ప్లాన్ వేస్తున్నారా..? సౌత్ ఇండియాలో బీజేపీనీ మరింత బలపర్చేందుకు అన్నదమ్ములను బీజేపీ అధిష్టానం వాడుకోబోతుందా..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.