Chiranjeevi Vs Pawan Kalyan: చిరంజీవి Vs పవన్ కళ్యాణ్.. పొలిటికల్‌గా వీళ్లిద్దరిది వేరు వేరు దారులు.. ఇప్పటి వరకు వీళ్లిద్దరు పాలిటికల్ విషయాల్లో విభేదించిన సినిమాలు.. కుటుంబ విషయాల్లో అంతా ఒకటిగా ఉంటారు. తాజాగా వీళ్లిద్దరు బాక్సాఫీస్ దగ్గర ఒకరి సినిమాలతో మరొకరు ఢీ అంటే ఢీ అనబోతున్నారు.
Chiranjeevi - Mohan Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి, మోహన్ బాబుకు సెపరేట్ ఇమేజ్ వుంది. వీళ్లిద్దరు కలిసి అప్పట్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. అందులో కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోలుగా నటించారు. కొన్ని సినిమాల్లో చిరు హీరోగా నటిస్తే.. మోహన్ బాబు విలన్‌గా యాక్ట్ చేసారు. అయితే ఓ సందర్భంలో చిరుకు మోహన్ బాబు పెద్ద లైఫ్ ఇచ్చారు.
Chiranjeevi - Shivanna: చిరంజీవికి తాజాగా కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు చిరును కలిసి అభినందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చిరు సహా పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్.. చిరును ఆయన నివాసంలో కలిసి ప్రత్యేకంగా అభినందించారు.
chiranjeevi: చిరంజీవి హనుమాన్ భక్తుడన్న సంగతి తెలిసిందే కదా. శివశంకర వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారడం వెనక హనుమంతుడి ఆశీర్వాదాలే ఉన్నాయని ఆయనే పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఇక ఆయన ఇష్టదైవం కూడా హనుమంతుడే. ఇక తన ఇష్టదైవమైన హనుమంతుడి వేషాన్ని ఓ సినిమాలో కూడా వేసారు చిరంజీవి.
Chiranjeevi - Gaddar Awards: తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు నిలిచిపోయాయి. తాజాగా కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నంది అవార్డులు స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తానంటూ ప్రకటించారు. దీనిపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ గద్దర్ అవార్డ్ పై చిరంజీవి స్పందించారు.
Telangana Government - Padma Award Winners: రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెంకయ్య నాయుడు, చిరంజీవి సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. వారికి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం శిల్పాకళావేదికలో సన్మానించింది.
Venkatesh::ఈ ఏడాది సంక్రాంతి బరిలో సైంధవ్ చిత్రంతో దిగాడు విక్టరీ వెంకటేష్. ఇది అతని కెరీర్లో 75వ చిత్రం. ఊహించిన ఫలితాన్ని అందించక పోయిన వెంకటేష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి చాలామంది స్టార్ డైరెక్టర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ వెంకీ మామ మాత్రం ఆ ఒక్క డైరెక్టర్ తోనే చేయడానికి ఇష్టపడుతున్నాడు.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా?
Tollywood Movies: సంక్రాంతి సినిమాల సందడి వేరుగా ఉంటుంది. టాలీవుడ్ లో కొంతమంది హీరోలకు సంక్రాంతి సెంటిమెంట్ సీజన్. అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండేలా లేదు.. ఎందుకంటే ఈసారి స్టార్ హీరోలు..ఒకరిని మించి ఒకరు సంక్రాంతి బరిలో దిగడానికి రెడీగా ఉన్నారు. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
chiranjeevi - chinni krishna: తప్పు అయింది క్షమించండి అంటూ చిరంజీవికి సారీ చెప్పారు ప్రముఖ రచయత చిన్నకృష్ణ. తాజాగా చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్బంగా ఆయన్ని కలిసారు ఒకప్పటి స్టార్ రైటర్ చిన్నికృష్ణ.
Chiranjeevi - Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 68 యేళ్ల వయసులో కూడా కుర్ర హీరోలతో సమానంగా పని చేస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు చిరు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పాటు సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తోన్న చిరు.. తాజాగా కూతురు నిర్మాణంలో వపన్ కళ్యాణ్ దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయబోతున్నట్టు సమాచారం.
Jai Hanuman: 2024 సంక్రాంతి సీజన్లో విడుదలైన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు థియేట్రికల్‌గా ఈ మూవీ బయ్యర్స్‌కు రూ. 100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. ఈ మూవీకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' మూవీ తెరకెక్కించబోతున్నట్టు ఈ మూవీ క్లైమాక్స్‌లో చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ సీక్వెల్లో కీలక పాత్రల్లో చిరంజీవి, మహేష్ బాబు నటించే అవకాశాలున్నట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపాడు.
Prabhas: చిన్న చిన్న సినిమాలతో పెద్ద పెద్ద సక్సెస్ సాధించిన దర్శకులలో మారుతి ఒకరు. ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి సినిమాలు తీసి ఇప్పుడు ప్రభాస్ తో సినిమా తీసే స్థాయికి చేరారు ఈ డైరెక్టర్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ దర్శకుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..
chiranjeevi: చిరంజీవికి తాజాగా కేంద్రం దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఈ నేపథ్యంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా కేంద్రం మరికొందరు తెలుగు వాళ్లకు పద్మశ్రీతో గౌరవించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా పద్మ అవార్డులు వరించిన తన తోటి కళాకారులను చిరు ఇంటికి పిలిచి వారిని గౌరవించారు.
Chiranjeevi: చిరంజీవికి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవించింది. దీంతో తెలుగు ప్రజలతో పాటు మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చిరుకు పద్మ విభూషణ్ వంటి దేశ రెండో అత్యున్నత పురస్కారం రావడంపై ఆయన అభిమాని ఒకరు న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వద్ద మెగాస్టార్ హోర్డంగ్తో తన అభిమానాన్ని చాటుకున్నారు.
Chiranjeevi Rajya Sabha: మరోసారి రాజ్యసభకు చిరంజీవి వెళ్లనున్నారా..? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పెద్దల నిర్ణయానికి చిరు ఓకే చెప్పారా ? అంటే ఔననే అంటున్నాయి దిల్లీలోని రాజకీయ వర్గాలు.
Chiranjeevi : చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. ఈ చిత్రాన్ని బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవిని ఢీ కొట్టే ప్రతినాయకుడి పాత్రలో తమిళ స్టార్ హీరో నటించబోతున్నట్టు సమాచారం.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికైన నేపథ్యంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్ కూడా చిరంజీవికి అభినందనలు తెలిపాడు. తన జెర్సీని గిఫ్ట్ గా అందజేశాడు.
Padma Vibhushan Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ పద్మ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2024 గాను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులైన వెంకయ్య నాయుడిగారికి,చిరంజీవికి ఒకేసారి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు.. మాజీ ఉప రాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతకరించుకుంది. వీరిద్దరికి ఒకేసారి అవార్డులు ఇవ్వడం వెనక రాజకీయ ప్రాధాన్యత ఉందా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
Upasana Konidela: అవును ఆ ఘనత అందుకున్న ఫ్యామిలీ మాదే అంటోంది మెగాస్టార్ చిరంజీవి కోడలు.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. తాజాగా మామయ్య చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై ఇంట్రెస్ట్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.