Chiranjeevi blockbluster movies: మెగాస్టార్‌గా చిరు ఎదగగడం వెనక ఎంతో కృషి, పట్టుదల, దీక్ష ఉన్నాయి. అంతేకాదు డాన్సులు, ఫైట్స్ తో పాటు నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయికగా నిలిచిపోయారు. ఈయన కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు అంటే మెగాఫ్యాన్స్ కు పండగే. ఈయనకు తెలుగు సినీ చరిత్రలో తన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్నారు. ఈ పుట్టినరోజున చిరంజీవి అభిమానులకు ఒకటికి రెండు సర్ఫ్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు.
Chiranjeevi Birthday Treats: ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే మెగాభిమానులకు పండగే. ఈ సారి మెగా ఫ్యాన్స్ కు ఒకటికి మూడు ట్రీట్లు రెడీగా ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఆ ట్రీట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరు ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నారు. ఈయన చివరగా ‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన ఇండస్ట్రీ హిట్ మాత్రం కాలేకపోయాయి.
Chiranjeevi Padma Vibhushan: తాజాగా దిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా మెగాస్టార్ చిరంజీవి.. దేశ రెండో అత్యున్న పౌరపురస్కరమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడారు.
Padma Awards Benefits: తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి తాజాగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించారు. ఈ నేపథ్యంలో పద్మ అవార్డు గ్రహీతలకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి. దేశంలో తిరిగే రైలు, విమాన ప్రయాణాలు ఉచితమా.. ? వివరాల్లోకి వెళితే..
Megastar Chiranjeevi : తాజాగా చిరంజీవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో చిరు తన కెరీర్లో అందుకున్న అవార్డుల విషయానికొస్తే..
Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ రోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా చిరంజీవి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.
Chiranjeevi Industy Hits:చిరంజీవిని మెగాస్టార్‌గా చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే.. చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగగడం వెనక ఎంతో కృషి, పట్టుదల ఉన్నాయి. తన సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసారు. ఈయన కెరీర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి. వాటి విషయానికొస్తే..
Chiranjeevi Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ అవార్డు స్వీకరించేందుకు చిరు.. కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లారు.
Padma Awards 2024: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో దేశానికి అత్యున్నత సేవలు అందించిన వారికి పద్మ విభూషణ్‌లతో ప్రభుత్వం గౌరవించింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, సినీ నటుడు మిథున్ చక్రవర్తి, ప్రముఖ గాయకురాలు ఉషా ఉథుప్ తదితరులు పద్మభూషణ్, విభూషణ్ పురస్కారాలు పొందారు. ఈ ఏడాది మొత్తం 132 మంది పద్మ పురస్కారాలు ప్రకటించగా.. వాటిలో 5 పద్మభూషణ్, 17 పద్మవిభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి.
Chiranjeevi - Shivanna: చిరంజీవికి తాజాగా కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు చిరును కలిసి అభినందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చిరు సహా పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్.. చిరును ఆయన నివాసంలో కలిసి ప్రత్యేకంగా అభినందించారు.
chiranjeevi: చిరంజీవికి తాజాగా కేంద్రం దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఈ నేపథ్యంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా కేంద్రం మరికొందరు తెలుగు వాళ్లకు పద్మశ్రీతో గౌరవించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా పద్మ అవార్డులు వరించిన తన తోటి కళాకారులను చిరు ఇంటికి పిలిచి వారిని గౌరవించారు.
Chiranjeevi: చిరంజీవికి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవించింది. దీంతో తెలుగు ప్రజలతో పాటు మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చిరుకు పద్మ విభూషణ్ వంటి దేశ రెండో అత్యున్నత పురస్కారం రావడంపై ఆయన అభిమాని ఒకరు న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వద్ద మెగాస్టార్ హోర్డంగ్తో తన అభిమానాన్ని చాటుకున్నారు.
Chiranjeevi Rajya Sabha: మరోసారి రాజ్యసభకు చిరంజీవి వెళ్లనున్నారా..? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పెద్దల నిర్ణయానికి చిరు ఓకే చెప్పారా ? అంటే ఔననే అంటున్నాయి దిల్లీలోని రాజకీయ వర్గాలు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికైన నేపథ్యంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్ కూడా చిరంజీవికి అభినందనలు తెలిపాడు. తన జెర్సీని గిఫ్ట్ గా అందజేశాడు.
Padma Vibhushan: పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించిన దగ్గర నుంచి.. సినీ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవికి…రాజకీయ నాయకుల్లో వెంకయ్య నాయుడు గారికి ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయి..
Padma Vibhushan Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ పద్మ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2024 గాను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులైన వెంకయ్య నాయుడిగారికి,చిరంజీవికి ఒకేసారి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు.. మాజీ ఉప రాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతకరించుకుంది. వీరిద్దరికి ఒకేసారి అవార్డులు ఇవ్వడం వెనక రాజకీయ ప్రాధాన్యత ఉందా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
Upasana Konidela: అవును ఆ ఘనత అందుకున్న ఫ్యామిలీ మాదే అంటోంది మెగాస్టార్ చిరంజీవి కోడలు.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. తాజాగా మామయ్య చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై ఇంట్రెస్ట్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Padma Awards: 2024 యేడాదికి గాను పలు రంగాల్లో ప్రముఖులను పద్మ అవార్డులతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రజా సేవల రంగం నుంచి వెంకయ్య నాయుడికి, సినీ రంగం నుంచి చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ చిరు,వెంకయ్య నాయుడితో పాటు పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి అభినందనలు తెలియజేస్తూ లేఖ విడుదల చేసారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.