Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికైన నేపథ్యంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్ కూడా చిరంజీవికి అభినందనలు తెలిపాడు. తన జెర్సీని గిఫ్ట్ గా అందజేశాడు.
CM Jagan Review Meeting: క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్బంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.
Virat Kohli Serious On KS Bharat: నాలుగో టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగిస్తోంది. కోహ్లీ డబుల్ సెంచరీ వైపు దూసుపోతుండడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కోహ్లీ సెంచరీకి ముందు కేఎస్ భరత్‌పై సీరియస్ అయ్యాడు. సింగిల్ కోసం ముందుకు వచ్చిన తరువాత భరత్ నో చెప్పడం కోహ్లీ ఆగ్రహానికి కారణమైంది.
KS Bharat Debut 1st Test Ind Vs Aus: ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసిన వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కు సీఎం జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మంత్రి రోజా అభినందనలు చెప్పారు. ఒక రోజు ముందుగానే ఆల్ ద బెస్ట్ చెబుతూ మంత్రి రోజా ట్వీట్ చేయడం విశేషం.
KS Bharat receive Debut Test Cap in IND vs AUS 1st Test. భారత్ తరఫున అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్న సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ కల నెలవేరింది.
Australia have won the toss and have opted to bat in IND vs AUS 1st Test. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మరికొద్ది సేపట్లో మొదలవనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
India vs Bangladesh Test Series: టీమిండియాలో చోటు సంపాదించడమే చాలా కష్టం. ఇక తుదిజట్టులో ప్లేస్ దక్కించుకోవాలంటే అది ఇంకా కష్టం. రెగ్యులర్ ప్లేయర్లు ఎవరైనా గాయపడ్డప్పుడో లేదా విశ్రాంతి తీసుకున్నప్పుడే కొత్త ప్లేయర్లకు అవకాశం వస్తోంది. ఓ యంగ్ ప్లేయర్ ఏడాదిగా జట్టుతోనే తిరుగుతూ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు కోసం ఇంకా నిరీక్షిస్తున్నాడు.
సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్ట్యూట్గా వచ్చిన కేఎస్ భరత్.. వచ్చీరాగానే సూపర్ క్యాచ్ అందుకున్నాడు. కెప్టెన్ అజింక్య రహానేను ఒప్పించి మరీ రివ్యూ తీసుకుని సక్సెస్ అయ్యాడు.
ks bharat: ఐపీఎల్లో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ సత్తా చాటుతున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ విశాఖ కుర్రాడు మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ స్టార్ ఆల్ రౌండర్ పై గ్లెన్ మ్యాక్స్ వెల్, కెప్టెన్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.