TARGET KCR FAMILY: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యుల బినామీల చిట్టా కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ఉందా? బడాబాబులు జైలుకు వెళ్లడం తప్పదా? అంటే తెలంగాణలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. కేంద్ర మంత్రులు సహా తెలంగాణ బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నట్లుగానే కేసీఆర్ కుటుంబానికి చెందిన ముఖ్యులు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు.
IT Transfers: ఐటీ శాఖలో కేంద్ర ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేపట్టింది. ఐటీ శాఖలో 83 మంది చీఫ్ కమిషనర్ స్థాయి అధికారుల బదిలీ చేసింది. ఐటీ శాఖ చరిత్రలోనే ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో బదిలీలు జరగడం ఇదే తొలిసారని అంటున్నారు
TARGET KCR FAMILY: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యుల బినామీల చిట్టా కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ఉందా? బడాబాబులు జైలుకు వెళ్లడం తప్పదా? అంటే తెలంగాణలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది.
TARGET KCR : సీబీఐ కేసులు.. ఈడీ దాడులు.. ఐటీ సోదాలు.. ఎన్ఐఎ తనిఖీలు.. ఈ మాటలు కొన్ని రోజులుగా తెలంగాణలో కామన్ గా మారిపోయాయి. రోజు తెలంగాణ రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయి.
Target KCR: జేపీ నడ్డా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి మాట్లాడటంతో కేంద్రం నుంచి ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కొన్ని రోజులుగా తెలంగాణలో మకాం వేసిన కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో పాటు కాగ్ టీమ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ చేసిందని చెబుతున్నారు
Modi cabinet: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ లో ఖాళీలు ఉన్నాయి. రాజ్యసభ పదవి కాలం ముగియడంతో ఇంతకాలం కేబినెట్ మంత్రులుగా పని చేసిన ముక్తార్ అబ్బాస్ నక్వీ, ఆర్ సీపీ సింగ్ లు ఇటీవలే పదవులకు రాజీనామా చేసారు.
Bandi Sanjay: తెలంగాణ సర్కార్ పై మరింత దూకడు పెంచింది బీజేపీ. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటూ కొంత కాలంగా ప్రకటనలు చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలనం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా ప్రయోగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.