Vijayudu: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి..! గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆ ఎమ్మెల్యే మళ్లీ యూటర్న్ తీసుకున్నారా..! ఆయన అధికార పార్టీలో చేరడం లేనట్టేనా..! ఇదే విషయాన్ని పార్టీ నేతలకే చెప్పేందుకు పార్టీ అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నారా..! ఇంతకీ ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరుతారా..! గులాబీ పార్టీలోనే కంటిన్యూ అవుతారా..!
MLC KAVITHA: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్‌గా మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా..! జైలు నుంచి విడుదలయ్యాక.. అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమైన కవిత.. ఇప్పుడు రేవంత్ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్దం చేస్తున్నారా..! ఈ అస్త్రంతో రేవంత్ సర్కార్‌కు ఇబ్బందులు తప్పవా.. ఇంతకీ కవిత పొలిటికల్ రిటర్న్ ఎలా ఉండబోతోంది..
Batukamma festival 2024: తెలంగాణలో రేపటి నుంచి బతుకమ్మ ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను పది రోజుల పాటు ఎంతో వేడుకగా నిర్వహిస్తారు.
Ex cm kcr emotional: కల్వకుంట్ల కవిత ఎర్రవెల్లిలోని తన తండ్రి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తన బిడ్డను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Telangana Politics: పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీనీ నేతలు ఎందుకు పార్టీ వీడుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు ఇంతలోనే ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ఎందుకు పార్టీనీ వీడుతున్నారు. అందులోను కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు ఎందుకు పార్టీనీ వీడుతున్నారో ఇప్పుడు తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
BRS: బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ముఖ్య లీడర్లు తరుచూ ఢిల్లీ ఎందుకు వెళుతున్నట్లు..? తీహార్ జైలులో ఉన్న కవిత ములాఖత్ భేటీ పైకి కనిపిస్తున్నా...దాని వెనుక ఇంకేదైనా మతలబు ఉందా….ఈ మధ్య రెగ్యులర్ గా ఢిల్లీ వస్తున్న కేటీఆర్, హరీష్ రావుల పర్యటన వెనుక ఏదైనా సీక్రెట్ మిషన్ దాగి ఉందా ? ఇంతకీ తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఎలాంటి చర్చ జరుగుతుంది..?
Delhi Court Extends K Kavitha Remand: తిహార్ జైలులో ఉన్న తెలంగాణ నాయకురాలు కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. మరోసారి రిమాండ్‌ను కోర్టు పొడిగించడంతో తీవ్ర నిరాశ ఎదురైంది.
Aravind Kejriwal Arrest: దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ ముద్దుల తనయ కవిత అరెస్ట్ అయిన వారం వ్యవధిలోనే ఈ సంచలనం చోటు చేసుకుంది. మొత్తంగా దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో అసలు లిక్కర్ స్కామ్ వెనక ఏం జరిగిందనేది ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.
Modi Responds About Kavitha Arrest: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి కవిత అరెస్ట్‌పై ఆయన స్పందించారు.
KT Rama Rao Harish Rao Meets To Kavitha: అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవిత అరెస్ట్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో కవితను కేటీఆర్, హరీశ్ రావు ఇతర ముఖ్యులు కలిసి చర్చించారు.
Kavitha Dharna: ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 3ను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ ధర్నాచౌక్‌లోని ఇందిరాపార్క్‌లో శుక్రవారం ధర్నాకు దిగారు. మహిళల దినోత్సవం, మహాశివరాత్రిని కూడా ధర్నా వేదికలో నిర్వహించుకున్నారు.
Telangana Budget: కొత్తగా ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రజలకు ఆరు గ్యారంటీలు దక్కవని చెప్పారు. ప్రజలు వాటిపై ఆశలు పెట్టుకోవద్దని సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.