Aadhaar Card History: భారతీయులకు అన్నింటికి ఆధారం ఆధార్ కార్డు. అందుకే ఈ ఆధార్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగాఉండాలి. మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డును ఎవరైనా వినియోగించారన్న అనుమానం మీలో ఉందా. దీని గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా. ఆధార్ ను దుర్వినియోగం చేశారనేది బయోమెట్రిక్ లాక్ వేయాలా..ఆన్ లైన్ లో దీనిని ఈజీగా చేసుకోవచ్చు.
Supreme court sensational om aadhar card: దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వయస్సు ధృవీకరణకు ఆధార్ కార్డు ప్రామాణికం కాదని ప్రకటించింది. ఓ కేసు విషయంలో వయస్సు ధృవీకరణకు కేవలం స్కూలు సర్టిఫికేట్లను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.
ATM Cash Withdraw Rules: ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం డబ్బు లావాదేవీలు ఆన్లైన్ చెల్లింపులు చేపడుతున్నారు. చిన్న బడ్డికొట్టు నుంచి అతి పెద్ద మాల్స్ కూడా ఆన్లైన్ పేమెంట్స్‌ను వినియోగిస్తున్నారు. దీందో డబ్బు వాడకం కూడా తగ్గిపోయింది. అయితే, అప్పుడప్పుడు డబ్బు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తాం. ఆధార్ కార్డుతో ఎటీఎంతో పనిలేకుండా డబ్బు ఎలా విత్‌డ్రా చేయాలో తెలుసా?
Aadhar Card Mobile Number Update: ఆధార్ కార్డు మనదేశంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఇది భారతీయులకు గుర్తింపు కార్డు. అత్యంత అవసరమైన డాక్యుమెంట్ ఆధార్. అయితే, ఇంట్లోనే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ లింక్ చేయవచ్చు.
Aadhar Card Mistakes: ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలెర్ట్ ఇకపై మీ కార్డుతో ఈ పనిచేస్తే అది ఎప్పటికీ పనికి రాకుండా పోతుందని యూఐడీఏఐ హెచ్చరించింది. ముఖ్యంగా ఏ లావాదేవీలు జరపాలన్న ఆధార్ కార్డు నియమాలు తెలుసుకోవాలి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Aadhaar Card Rules: ఆధార్ కార్డు మనకు ఐడెంటిటీ గుర్తింపు. ఇందులో మనం ఎన్నిసార్లు పేరు, అడ్రస్, పుట్టిన తేదీ మార్పులు చేసుకోవచ్చు మీకు తెలుసా? దీనికి కావాల్సిన పత్రాలు ఎంటో తెలుసుకుందాం.
SIM Registered with Aadhar card: మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు కలిగి ఉంటుంది. అయితే, ఈ ఆధార్ కార్డు గుర్తింపు ఆధారంగానే మొబైల్ సిమ్ కార్డులు కూడా జారీ చేస్తారు. అయితే, ఆధార్ కార్డుపై ఎన్ని సమ్ కార్డులు రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు.
Aadhar card misuse: ఈరోజుల్లో ప్రతి విషయానికి ఆధార్ కార్డుతో ముడిపెడుతున్నారు. స్కూల్ అడ్మిషన్, బ్యాంక్ ఖాతాల నిర్వహణ నుంచి కొత్తగా ఏదైనా సిమ్ కార్డు కొనాలన్నా కానీ, ఆధార్ కార్డ్ తప్పనిసరి అయింది.
Download Aadhar Without Mobile Number: యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు దారులకు ఓ శుభవార్తను తెలిపింది. ఇకపై ఆధార్ సేవలను మరింత సులభతరం చేసింది. ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి.
Guidelines To Gruha Jyothi Scheme: ఉచిత విద్యుత్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. ఉచిత విద్యుత్ పొందాలనుకునే ప్రజలకు కొన్ని సూచనలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి చేస్తేనే ఈ పథకాన్ని పొందుతారని స్పష్టం చేసింది.
EPFO Aadhaar Statement: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్) కీలక నిర్ణయం తీసుకుంది. జన్మదిన ధ్రువీకరణ కోసం ఇకపై ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోలేమని ప్రకటించింది. ఖాతాదారులు, సభ్యులు ఈ విషయాన్ని గమనించి వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు మినహా మిగతా కార్డులు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Last Date to Update Aadhaar for Free Extended: భారత పౌరులందరికీ ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ గుర్తింపు కార్డు ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. మనల్ని ఎక్కడైనా ఇదే ఎక్కువగా అడుగుతుంటారు. అయితే ఆధార్ కార్డులో తప్పులు లేకుండా చూసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు తాజాగా మరోసారి పొడిగించింది UIDAI.
మన దేశంలో గుర్తింపు కోసం ఆధార్ కార్ట్ తప్పనిసరి. కానీ ప్రభుత్వం ఆధార్ కార్డు విషయంలో కీలక ప్రకటనలు చేసింది. ఆధార్ కార్డు విషయంలో మోసపూరిత లింకులు ప్రచారంలో ఉన్నాయని.. వాటిని క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డు సంబంధిత సమాచారం పూర్తిగావారి చెస్థుల్లోకి వెళ్తుందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తెలిపింది.
How To Verify Mobile Number In Aadhaar: ఆధార్ కార్డులో మొబైల్ నంబరు ఏది ఇచ్చారో చాలామందికి గుర్తుండకపోవచ్చు. ఆధార్ తీసుకున్నప్పుడు ఇచ్చాం.. ఇప్పుడు గుర్తులేదని అంటుంటారు. అందుకే UIDAI సరికొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. వివరాలు ఇలా..
Ration Card Rules: ఇప్పుడు ఆధార్-రేషన్ కార్డ్ లింక్ చేసే తేదీ జూన్ 30, 2023 వరకు పొడిగించబడింది, ఈ తేదీ నాటికి, మీరు ఆ రెండిటినీ ఒకదానితో ఒకటి లింక్ చేయడం ద్వారా చాలా కాలం పాటు ఉచిత రేషన్ ప్రయోజనాన్ని పొందవచ్చు.
Pan Aadhaar Link Last Date: పాన్ కార్డుదారులకు ఆదాయపు పన్ను శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటివరకు మీరు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయకపోతే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు మీ పాన్ కార్డు కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది.
Aadhar cards mandatory for subsidy of Rs 25 per litre petrol : అక్కడ లీటర్ పెట్రోల్‌పై 25 రూపాయల సబ్సీడీకి ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డు ఉంటే టూవీలర్స్‌కు తక్కువ ధరకే పెట్రోల్ పోయించుకోవచ్చు. ఇలా ఒక వ్యక్తి నెలకు పది లీటర్ల దాకా పెట్రోల్ తీసుకోవచ్చు.
linking Aadhaar with PAN card : ఆధార్‌ను పాన్‌తో అనుసంధానం చేయడానికి గడువును సెప్టెంబరు 30, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) పేర్కొంది.
Aadhaar-Epfo link: మీ పీఎఫ్ అక్కౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేశారా లేదా..లేకపోతే వెంటనే చేసుకోండి. ఎందుకంటే గడువు తేదీ సమీపిస్తోంది. ఈపీఎఫ్ కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా ఆధార్ లింక్ చేయాల్సిందే మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.