Manmohan Singh Death Schools And Colleges Holiday: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంతో దేశవ్యాప్తంగా నేడు అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. దీంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఇచ్చారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సెలవు అమల్లో రానుంది.
Bangladesh Letter To India On Ex PM Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. తమ దేశానికి పంపించాలని భారత్కు బంగ్లాదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. ఆమెను తిరిగి పంపించాలని విజ్ఞప్తి చేసింది.
Union Govt Distributed Taxes And Duties To States: పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వారీగా కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేయగా.. కొన్ని రాష్ట్రాలకు భారీగా.. మరికొన్ని రాష్ట్రాలకు భారీగా కోత పెట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది.
LIC IPO Update: ఎల్ఐసీ ఐపీఓపై మరో కొత్త అప్డేట్ వచ్చింది. మే తొలినాళ్లలో ఎల్ఐసీ ఐపీఓను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. 5 శాతంకన్నా ఎక్కువ వాటాను ఐపీఓలో విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం.
తెలంగాణ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఏడుగురు కొత్త జడ్జిలను నియమించింది. జడ్జిలుగా నియమితులైన వారిలో పి.శ్రీసుధ, సి.సుమలత, డాక్టర్ జి.రాధా రాణి, ఎం.లక్ష్మణ్, ఎన్.తుకారాంజీ, ఎ.వెంకటేశ్వరరెడ్డి, పి.మాధవి దేవి ఉన్నారు.
దేశంలో కోవిడ్ మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కొన్ని రోజులనుంచి ప్రతిరోజూ 15 నుంచి 18 వేల కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభమైంది.
దేశంలో ఇటీవల కాలంలో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. నిత్యం 18వేలకు పైగా నమోదవుతున్న కేసులు కాస్త.. సోమవారం 12వేలకే పరిమితమయ్యాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో భారీగా నమోదైన కేసులు, మరణాల సంఖ్య.. కొన్నిరోజులుగా భారీగా తగ్గింది. తాజాగా బుధవారం కూడా 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు కొన్నిరోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా సోమవారం కూడా 16వేల కేసులే నమోదయ్యాయి.
భారత్లో కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా స్వల్పంగా నమోదవుతోంది.
భారత్లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది.
భారత్లో కరోనావైరస్ మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే.. ప్రస్తుతం కోవిడ్ 19 (Covid-19) కేసులు, మరణాల సంఖ్య రెండూ కూడా తగ్గుముఖం పట్టాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో కంటే ప్రస్తుతం కోవిడ్ 19 (Covid-19) కేసులు, మరణాల సంఖ్య రెండూ కూడా తగ్గుముఖం పట్టాయి.
దేశంలో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గతం కంటే ప్రస్తుతం కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య రెండూ కూడా తగ్గుముఖం పట్టాయి. నిన్న కరోనా కేసులు 16వేలే నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.