భారత్ (India) లో చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పలు పార్టీల నేతలు కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి బారిన పడ్డారు. హోంమంత్రి అమిత్ షా (.Amit Shah) సైతం రెండు వారాల క్రితం ( ఆగస్టు 2న ) కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం ( Independence Day ) సందర్భంగా ఉత్తమసేవలందించిన పోలీసులకు కేంద్రహోంశాఖ (Ministry of Home Affairs) మెడల్స్‌ను ప్రకటించింది. ఈ పోలీస్ మెడల్స్ ( Police Medals) ను స్వాతంత్ర్య దినోత్సవం నాడు అందజేయడం ప్రతీఏటా ఆనవాయితీగా వస్తుంది.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి 60వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా మరోసారి వేయి దాటడం అందరినీ కలవరపెడుతోంది.
డీఎంకే ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi) కి ఎదురైన చేదుఅనుభవం.. తనకు కూడా ఎన్నోసార్లు ఎదురైందని, ఇది అసాధరణ విషయం కాదని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం P.Chidambaram) పేర్కొన్నారు.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే.. దేశంలో వరుసగా ఏడో రోజు కూడా 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
మనిషి ఆరోగ్యవంతంగా ఉండటానికి శరీరంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. జీవితంలో మానసిక ప్రశాంతత కొరవడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి చెందకుండా ఉండటానికి భారతదేశంలో ప్రభుత్వం లాక్డౌన్ (Lockdown)ను విధించింది. ఈ లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇంట్లోనే ఉండటం వల్ల విసుగుచెంది మానసిక ఒత్తిడి లాంటి పరిస్థితికి చేరుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తిన్న కరోనా వైరస్, భారత్ ను తాకిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలాజా మాట్లాడుతూ.. పరిస్థితి మెరుగుపడుతోందని, ప్రస్తుతం లక్షణాలేమీ లేవని, ఈ రోజు వైరస్ వ్యాప్తి చెందిన వ్యక్తి నమూనాలు పూణేలోని నేషనల్
ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తిన్న కరోనా వైరస్, భారత్ ను తాకిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలాజా మాట్లాడుతూ.. పరిస్థితి మెరుగుపడుతోందని, ప్రస్తుతం లక్షణాలేమీ లేవని, ఈ రోజు వైరస్ వ్యాప్తి చెందిన వ్యక్తి నమూనాలు పూణేలోని నేషనల్
రూ.2 వేల నోట్లు దాచుకున్నారా.. అయితే దీన్ని మార్చుకునే తిప్పులు తప్పేలా లేవు.. మోడీ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. రూ.2 వేల నోట్లు ముద్రణ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి... అతి తర్వతలోనే రూ.2 వేల నోట్లు రద్దు చేసి మరింత కఠిన నిర్ణయం ప్రకటించే అవకాశముందనేది కథనాల సారాంశం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.