Canada Vs Bharat: భారత్, కెనడా సంబంధాలు రాను రాను దిగజారుతున్నాయి. ముఖ్యంగా జస్టిన్ ట్రూడో ప్రధాని అయిన తర్వాత ఈ బంధానికి బీటలు బారడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా కెనడాలో ఉంటూ మన దేశాన్ని ముక్కలు చేస్తానంటున్న ఖలిస్థానీ ఉగ్రవాదులకు బహిరంగ మద్ధతు తెలుపుతూ భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నాడు. మరోసారి ఆయన అలసత్వం కారణంగా కెనడాలోని హిందూ దేవాలయాలపై కొంత మంది ఖలీస్థానీ మూకలు దాడులు చేయడం అనేది పీక్స్ అని చెప్పాలి. ఈ ఘటనపై ప్రధాని మోడీ కెనడా ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు.
Modi on canada temple incident: ప్రధాని మోదీ కెనడాలోని హిందు దేవాలయంపై దాడి ఘటనపై స్పందించారు. ఇలాంటి పిరికి పందల చర్యలు మానుకొవాలని హితవు పలికారు. ఈ పనులు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు.
Indian railways super app: ఇండియన్ రైల్వేస్ సరికొత్తగా యాప్ ను తీసుకొని రానున్నట్లు తెలుస్తొంది. దీంతో ఒకే యాప్ లో టికెట్ బుకింగ్, లైవ్ లోకేషన్, తిను బండారాలను సైతం బుకింగ్ చేసుకునే వెసులు బాటు ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
DR Hike Updates: కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ 53 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అటు ఉద్యోగులకు డీఏ, ఇటు పెన్షనర్లకు డీఆర్ భారీగా అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Uttarakhand Bus Accident: ఆల్మోరాలో బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 వరకు ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Pensioners Life Certificate: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్య గమనిక. పెన్షనర్లు అందరూ తప్పకుండా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే మీ పెన్షన్ నిలిచిపోతుంది. ఎప్పటిలోగా లైఫ్ సర్ఠిఫికేట్ సమర్పించాలి, ఎలా ఇవ్వాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
NEET Exam Pattern Change: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షలో మార్పులు రానున్నాయి. ఈ ఏడాది జరిగిన అవకతవకల నేపధ్యంలో నీట్ పరీక్ష విధానంలో మార్పులు తీసుకురానున్నారు. ఈ కొత్త విధానం విద్యార్ధులకు ఏ మేరకు ఉపయోగం ఆ వివరాలు తెలుసుకుందాం.
Death Threat To Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపులు వచ్చిన ఘటన దేశ వ్యాప్తంగా పెనుదుమారంగా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో 24 ఏళ్ల యువతి అరెస్టై అయినట్లు తెలుస్తొంది.
Kalyana Kanuka Scheme: రిటైర్ అయిన ఆర్మీ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉచితంగా రూ.50 వేలు అందించబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తుందో.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
BJP Sankalp Patra For Jharkhand Assembly Elections: అధికారం కోసం బీజేపీ పార్టీ మరోసారి జార్ఖండ్ ప్రజలకు భారీ హామీలు ఇచ్చింది. ప్రజలకు సంకల్ప్ పత్ర పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో 25 హామీలు ఉన్నాయి.
8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలకమైన అప్డేట్ వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం ఎంత పెరుగుతుందో చెక్ చేద్దాం.
Uttar pradesh: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను లేపేస్తామంటూ కూడా బెదిరింపుల సందేశం వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
Chhath Puja Festival: ప్రజలంతా ఇంకా దీపావళి సంబరాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం మరో గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. ఉత్తరాదిన అనేక రాష్ట్రాలలో ఛత్ పూజను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు.
DR Hike Updates in Telugu: కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు శుభవార్త విన్పించింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ అంటే డీఆర్ పెంచింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీఆర్ 53 శాతమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Updates in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుకై డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఈ మేరకు లేఖలు రాశాయి. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం విషయంలో నిర్ణయం తీసుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO Recruitment 2024: ఎంప్లాయిమెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పరీక్ష లేకుండానే రూ.65,000 జీతంతో అదిరిపోయే జాబ్ ఆఫర్ ప్రకటించింది. దీంతో యువతకు ఇది సువర్ణావకాశంలా మారింది. ఈ జాబ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నుంచి దీపావళి సందర్బంగా భారీ నజరానా అందనుంది. పెన్షనర్ల బకాయిలు చెల్లింపుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. పెన్షనర్లకు రావల్సిన డీఆర్ బకాయిలు చెల్లింపుల అంశమింది. దీని ప్రకారం ఎవరెవరికి ఏ మేరకు ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం.
EPFO Pension: ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన గుడ్ న్యూస్ అందించబోతోంది. అతి త్వరలోనే ఈపీఎఫ్ కొత్త ప్రపోజల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. దీనివల్ల జీతాలు పెరగడమే కాకుండా పదవి విరమణ చేసిన తర్వాత నెలకు రూ.10 వేల వరకు పెన్షన్ లభిస్తుంది. అంతేకాకుండా మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.