Aadhaar Card Address Change Limit: ఆధార్ కార్డు మన దేశంలో ప్రతిఒక్కరూ కలిగి ఉండటం తప్పనిసరి. ఏ ప్రభుత్వ, ప్రైవేలు రంగాలకు సంబంధించిన పని పూర్తి చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. స్కూలు పిల్లల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు కూడా ఆధార్ తప్పనిసరి. అయితే, ఈ ఆధార్ కార్డు (Aadhaar Card) పై ఇంటి అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు తెలుసుకుందాం.
PM Kisan 19th Installment Beneficiary Status: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడుత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఈనెల ఫిబ్రవరి 24వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 19వ విడత నిధులు మంజూరు చేస్తారని సమాచారం. పీఎం కిసాన్ యోజనలో లబ్దిదారుల స్టేటస్ చెక్ చేసుకునే విధానం తెలుసుకుందాం.
Salary DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వేతన జీవులకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటు తరువాత కొత్తగా డీఏ పెంచేందుకు సిద్ధమైంది. త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగనుంది. ఏ మేరకు పెరుగుతుందో తెలుసుకుందాం.
Kumbh mela Trains: కుంభమేళకు వెళ్లే ట్రైన్ లన్ని యధా విధిగా నడుస్తున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. కొంత మంది కావాలని పుకార్లను వైరల్ చేస్తున్నారని, వీటిని నమ్మోద్దన్నారు.
Vijay vs PK: తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకేలకు పోటీగా మరో పార్టీ ఎంట్రీ ఇచ్చింది. తమళ సూపర్ స్టార్ నటుడు దళపతి విజయ్ పార్టీ వ్యూహాత్మకంగా బరిలో దిగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో భక్తులు ప్రతిరోజు తండోపతండాలుగా వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా.. 42 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం.
World biggest traffic jam: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు వెళ్లే మార్గంలో ఎక్కడ చూసిన వాహానాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఈ క్రమంలో ప్రస్తుతం భక్తులు రోడ్లపైన వంటలు చేసుకుంటూ గడిపేస్తున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి.
Droupadi murmur in kumbh mela: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుంభమేళ చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
Fastag Recharge: సొంత వాహనంలో దూర ప్రయాణాలు చేసేవారికి ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే టోల్ తప్పదు. దేశవ్యాప్తంగా టోల్ ఫీజు ఫాస్టాగ్ ద్వారా జరుగుతోంది. ఇది చాలా కాలంగా ఉన్న ప్రక్రియే అయినా ఇప్పటికీ చాలామందికి ఫాస్టాగ్ రీఛార్జ్ ఎలా చేయాలో తెలియదు. అదెలాగో తెలుసుకుందాం.
Beef Biryani Dispute: అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో కొత్త వివాదం చోటుచేసుకుంది. యూనివర్శిటీలో బీఫ్ బిర్యానీ అంశం వివాదాస్పదంగా మారింది. అసలేం జరిగింది, పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Hydrogen Train: సాంకేతికంగా భారతీయ రైల్వే కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ ట్రైన్ దేశీయంగా అభివృద్ధి చేస్తోంది. ఈ రైలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Chhattisgarh Encounter: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏకంగా 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Zee Kannada Anniversary Achievers Award: జీ కన్నడ న్యూస్ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో చేసిన కృషికి 46 మందిని అవార్డులతో సత్కరించారు. ఈ వేడుక ఫిబ్రవరి 9 ఆదివారం జరిగింది. ముఖ్య అతిథులుగా శ్రీ నిర్మలానందనాథ్ స్వామిజీతోపాటు డీకే శివకుమార్ తదితరులు హాజరయ్యారు.
Banks Strike: దేశంలో ఉంటున్న జాతీయ బ్యాంకులు తమ కోరికల కోసం మరోసారి రోడ్డెక్కనున్నాయి. ఇందుకు సమ్మె నోటీసు ఇచ్చాయి. అంతేకాదు కేంద్ర ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసాయి.
7th Pay Commission DA Arrears: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న18 నెలల పెండింగ్ డీఏపై మరోసారి స్పష్టత వచ్చింది. కేంద్ర ప్రభుత్వం పెండింగు డీఏపై ఏం చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల పెండింగ్ డీఏ వస్తుందా లేదా అనేది తెలుసుకుందాం.
8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీన సిబ్బంది & శిక్షణ విభాగం (DoPT), స్టాండింగ్ కమిటీ, జాతీయ మండలి JCM కీలక సమావేశం జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.