Unstoppable Movie: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ వీజే సన్నీఅందరికీ తెలిసిందే సన్నీ హీరోగా వస్తున్న అన్‌స్టాపబుల్ సినిమా పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌ను అగ్ర నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా విడుదలైంది.
Nandamuri Balakrishna Counters on Dil Raju నందమూరి బాలకృష్ణ చేసే కామెంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అంతటి పెద్ద హీరో జోక్ వేస్తే కచ్చితంగా నవ్వాల్సిందే అన్నట్టుగా ఉంటుంది.
Ashish Selfish Movie రౌడీ బాయ్స్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్. దిల్ రాజు అన్న శిరీష్ కొడుకు కావడంతో ఆశిష్‌కు ఎంట్రీ అంత పెద్ద కష్టమేమీ కాలేదు. కానీ జనాల నుంచి యాక్సెప్టెన్సీ మాత్రం కష్టంగానే మారింది.
Kalyanam Kamaneeyam for Sankranthi 2023: కళ్యాణం కమనీయం అనే సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Will Dil Raju Create History : 1997 నుంచి 2020 వరకు సంక్రాంతికి వచ్చిన తెలుగు సినిమాలతో పోటీ పడిన ఒక్క డబ్బింగ్ సినిమా కూడా బాక్సాఫీస్ పరంగా మన సినిమాలు కంటే ఎక్కువ వసూలు చేయలేదని మరి దిల్ రాజు పరిస్థితి ఏంటో చూడాలి.
2023 Sankranti Movies దిల్ రాజు సంక్రాంతి బరిలోకి తన వారసుడు సినిమాను దించడంలో తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నాడు. సినిమా ప్రారంభించిన రోజునే సంక్రాంతికి వస్తున్నామని చెప్పామంటూ తెలిపాడు దిల్ రాజు.
Dil Raju Getting Trolled: తన తాజా ఇంటర్వ్యూలో దిల్ రాజు సినిమా మీద చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి, ఈ అంశం మీద దిల్ రాజు ట్రోల్ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Dil Raju Comments on Rahul yadav Nakka: మాసూద నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మీద దిల్ రాజు చేసిన బలుపు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
Lingusamy Warns Telugu Producers: వారిసు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే సమయంలో ఇబ్బందులు సృష్టిస్తే ఊరుకునేది లేదంటూ లింగుస్వామి వర్కింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు
Allu Aravind Supports Dil Raju : వారసుడు సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తున్న క్రమంలో ఒక వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు దిల్ రాజుకు సపోర్ట్ గా అల్లు అరవింద్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు
Tamil Producers into Varisu Issue: వారసుడు సినిమా వివాదంలోకి ఇప్పుడు తమిళ నిర్మాతలు ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Waltair Veerayya Vs Veera Simhareddy Tension: వాల్తేరు వీరయ్య vs వీరసింహా రెడ్డి మధ్యలో దిల్ రాజు అన్నట్టు తయారైంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పరిస్థితి. ఆ వివరాల్లోకి వెళితే
Dilraju is blocking Theaters for Varasudu: తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనౌన్సమెంట్ నేపథ్యంలో దిల్ రాజు మరింత యాక్టివ్ గా తన వారసుడు సినిమాకు థియేటర్లను బ్లాక్ చేయడం మొదలు పెట్టారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Prasanna Kumar Strong Counter to Dil Raju: పేట సినిమా విషయంలో తనకు థియేటర్లు దక్కకుండా చేసి ఇబ్బంది పెట్టిన దిల్ రాజుకు నిర్మాత ప్రసన్న కుమార్ ఇప్పుడు వారిసు సినిమా రిలీజ్ విషయంలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు
Sankranthi 2023 Movies వచ్చే ఏడాది సంక్రాంతికి ఎలాంటి పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆదిపురుష్ పక్కకి తప్పుకుంది. కానీ చిరంజీవి, బాలయ్య మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మధ్యలో విజయ్ వారసుడు కూడా వచ్చేశాడు.
Producers Council Shock to Dil Raju: వారసుడు సినిమాని తమిళ సినిమా అని చెబుతూనే మరోపక్క పెద్ద ఎత్తున థియేటర్స్ ను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న దిల్ రాజుకు నిర్మాతల మండలి షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Dil Raju Masuda Movie దిల్ రాజు ఓ సినిమాను రిలీజ్ చేస్తున్నాడంటూ అందరి దృష్టి పడుతుంటుంది. అయన జడ్జ్మెంట్ మీద జనాలకు ఇంకా నమ్మకం ఉంది. తాజాగా ఆయన మసూద అనే చిన్న సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చాడు.
Mythri Movie Makers Distribution office in Nizam: ఇప్పటికే టాప్ ప్రొడక్షన్ హౌస్ గా కొనసాగుతున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది, నైజాంలో ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు
Varasudu Theatrical Business: దిల్ రాజు ప్రొడక్షన్లో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందిన విజయ్ వారసుడు సినిమా హక్కులు 140 కోట్ల దాకా పలికే అవకాశం ఉందనిటాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.