Pushpa 2 stampede incident: అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హజరయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం కోర్టులో ఆయన ప్రవర్తించిన తీరు మరల వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తొంది. దీనిపై పోలీసు అధికారులు సీరియస్ అయినట్లు సమాచారం.
Viral Video: పుష్ప2 మూవీలో సూసేకీ అగ్గి రవ్వలా పాట మూవీకే హైలేట్ గా నిలిచిందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ఈ కపుల్ సాంగ్ మీద గతంలో శ్రేష్టి వర్మ కొరియో గ్రాఫర్ చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Game Changer Pre Release Event Safe Tips: భారీ స్థాయిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా సంధ్య థియేటర్ తొక్కిసలాట మాదిరి కాకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
Big Relief To Allu Arjun Nampally Court Grants Bail: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునివ్వడంతో అల్లు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నరారు.
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ బెనిఫిట్ షో సమయంలో సంధ్య టాకీస్ వద్ద జరిగిన దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మరికాసేట్లో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
Pushpa 2 stampede incident: పుష్ప2 తొక్కిసలాట ఘటనపై తాజాగా.. శ్రీదేవీ భర్త బోనీ కపూర్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Mega Family: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా, అల్లు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఆ గొడవలు చెక్ పెట్టే విధంగా.. రాంచరణ్ కూడా తన వంతు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడారు అంటూ ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ రామ్ చరణ్ అల్లు అర్జున్ గురించి ఎక్కడ మాట్లాడాడో ఒకసారి చూద్దాం..
Pushpa 2 Case: డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో రేవతి అనే యువతి మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటనలో అల్లు అర్జున్ A11 గా చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు అరెస్ట్ చేసారు. వెంటనే మధ్యంతర బెయిల్ పై విడుదల చేసారు. తాజాగా ఈ ఘటనపై పుష్ప 2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది.
Sri tej Health Bulletin: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ చిన్నారి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే వుంది. అంతేకాదు రోజు రోజుకు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్టు ఉన్నా.. సడెన్ గా మళ్లీ విషమించింది. దీంతో శ్రీతేజ్ పరిస్థితిపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి.
Actress Kasturi Shankar: నటికస్తూరీ శంకర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర ట్విట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఇది కాస్త వార్తలలో నిలిచింది.
KTR Reacts About Pushpa 2: పుష్ప 2 ది రూల్ సినిమాపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అల్లు అర్జున్‌పై రేవంత్ రెడ్డి కక్ష కటటారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్ వ్యవహారాన్ని తప్పుబట్టారు.
Bouncers Slams To Allu Arjun Stampede Issue: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌దే తప్పు అంటూ బౌన్సర్ల సంఘం సంచలన ప్రకటన చేసింది. సంధ్య థియేటర్లో జరిగిన ఘటనకు అల్లు అర్జున్ కారణమని పేర్కొనడం కలకలం రేపింది. అల్లు అర్జున్ వెంట ఉన్న బౌన్సర్లు తమకు సంబంధం లేదని ప్రకటించింది.
Bouncers Alleges Big Mistake Of Allu Arjun In Stampede: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బౌన్సర్ల సంఘం సంచలన ప్రకటన చేసింది. అల్లు అర్జున్ వెంట ఉన్న బౌన్సర్లకు తమకు సంబంధం లేదని ప్రకటించి సంచలనం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.