Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించింది. అంతేకాదు భారతీయ బాక్సాఫీస్ దగ్గర పలు రికార్డులు తన పేరిట రాసుకుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగింపు వచ్చినా.. ఈ సినిమా మేకర్స్ ఆశ చావక.. టికెట్ రేట్స్ తగ్గించారు.
Mazaka movie director trinadha rao: మజాక మూవీ టీజర్ విడుదల కార్యక్రమంలో డైరెక్టర్ త్రినాధ రావు అల్లుఅర్జున్ ను ఇమిటేట్ చేశారు. దీంతో బన్నీ ఘటన మరోసారి వార్తలలో నిలిచింది.
Rashmika Mandanna Injured: రష్మిక మందన్న ఫుల్ జోష్ లో ఉంది. గత కొన్నేళ్లుగా వరుస ప్యాన్ ఇండియా మూవీస్ తో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. తాజాగా ఈ భామ గాయాలపాలైంది. కాలి కట్టుకతో దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
Pushpa 2 The Rule Reloaded Version From 11th January: సంక్రాంతి బరిలోకి అనూహ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దూసుకొచ్చాడు. పండుగకు 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో పుష్ప 2 ది రూల్ రాబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. జనవరి 11వ తేదీన రీలోడెడ్ వర్షన్ వస్తుందని చిత్రబృందం వెల్లడించింది.
Pushpa 2 The Rule Reloaded Version With 20 Minutes From 11th January: సంక్రాంతి బరిలో ఉన్న రామ్చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్లకు భారీ షాక్ తగిలింది. పండుగకు అదనపు సన్నివేశాలతో పుష్ప 2 ది రూల్ రాబోతుండడంతో ఆ మూడు సినిమాలకు భయం పట్టుకుంది.
Telugu mahasabhalu controversy: తెలుగు మహ సభల్లో యాంకర్ బాలాదిత్య హోస్ట్ గా వ్యవహరించారు. అయితే.. ఆయన సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Pushpa 2 Rare Record: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ఈ మూవీ ముఖ్యంగా హిందీ ప్రేక్షకులకు నెత్తిన పెట్టుకున్నారు. అంతేకాదు హిందీ వెర్షన్ లో బాహుబలి 2 తర్వాత పలు రికార్డులను నమోదు చేసింది.
Viral Video: పుష్ప2 మూవీలో సూసేకీ అగ్గి రవ్వలా పాట మూవీకే హైలేట్ గా నిలిచిందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ఈ కపుల్ సాంగ్ మీద గతంలో శ్రేష్టి వర్మ కొరియో గ్రాఫర్ చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ బెనిఫిట్ షో సమయంలో సంధ్య టాకీస్ వద్ద జరిగిన దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై మరికాసేట్లో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
Rashmika mandanna new year celebrations: నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొత్త ఏడాది వేళ నిక్కర్ వేసుకుని హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. తాజాగా... నటి పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Pushpa 2 Case: డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో రేవతి అనే యువతి మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటనలో అల్లు అర్జున్ A11 గా చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు అరెస్ట్ చేసారు. వెంటనే మధ్యంతర బెయిల్ పై విడుదల చేసారు. తాజాగా ఈ ఘటనపై పుష్ప 2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది.
Star hero vs Rashmika : ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది రష్మిక. పుష్ప, యానిమల్ సినిమాలతో ఎంతోమంది హీరోయిన్స్ కన్నా కూడా.. టాప్ పొజిషన్ కి చేరుకుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఒక స్టార్ హీరో దగ్గర అవమానానికి గురైంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు తగిన సాక్షాలను సైతం అభిమానులు షేర్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.
Allu Arjun Revathi Issue: సంధ్య థియేటర్ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో వేయగా అక్కడ రేవతి అనే మహిళ మరణించింది. ఈ విషయం అల్లు అర్జున్ కి.. ఎన్నో రోజుల ముందే తెలుసు అని ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏమిటో ఒకసారి చూద్దాం..
Questions to Allu Arjun by Police : సంధ్య థియేటర్ ఘటన అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇందుకు ముఖ్య కారణం ఈ ఘటన వల్ల.. అల్లు అర్జున్ ప్రస్తుతం.. ఎన్నో సమస్యలు ఎదుర్కొతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ను విచారణకు రావాలని తెలపగా.. నేడు బన్నీ హాజరయ్యారు. అందులో భాగంగానే పలు ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటంటే..
Allu Arjun Issue: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ సమస్య లేనట్టుగా అల్లు అర్జున్ వ్యవహారమే రచ్చ లేపుతోంది. ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం జరిగింది. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చిన ఆయనకు అక్కడ ఘోర అవమానం ఎదురైంది.
Pushpa 2 Allu Arjun: అల్లు అర్జున్ నిన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టి సంధ్య థియేటర్ ఘటన గురించి చెప్పడంతో.. ఆరోజు ఏం జరిగింది అనే విషయాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో అల్లు అర్జున్ అబద్ధాలు చెబుతున్నారని కొంతమంది ఆధారాలతో సహా కామెంట్లు చేస్తున్నారు.
Purandeswari about Allu Arjun: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా పుష్ప2 బెనిఫిట్ షో సమయంలో రేవతి అనే మహిళ మరణించడం, అల్లు అర్జున్ స్పందించకపోవడం పెద్ద ఎత్తున విమర్శలకు తావు ఇస్తోందని చెప్పవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.