Allu Vs Mega Family: ఒకపుడు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. వగైరా.. వగైరా అందరు ఒకటే కాంపౌండ్. కానీ మధ్యలో అల్లు అర్జున్ తనది మెగా కాంపౌండ్ కాదు. అల్లు కాంపౌండ్ అంటూ కొత్త కుంపటీకి తెర లేపాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను అదే రామ్ చరణ్ అన్ ఫాలో చేసారనే వార్తలు వస్తున్నాయి. నిజంగానే చరణ్.. బన్ని ని అన్ ఫాలో చేసాడా ..? అసలు స్టోరీ విషయానికొస్తే..
Sai Dharam Tej about Allu Arjun: ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరంతేజ్ మాట్లాడుతూ.. “టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఎన్నో రూమర్స్ సృష్టిస్తారు. కానీ మా అల్లు, మెగా ఫ్యామిలీలు ఎప్పటికీ ఒకటై ఉంటాయి” అంటూ తెలిపారు.
Niharika about Allu Arjun: అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య గొడవలపై నిహారిక మాట్లాడుతూ.. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది.. ఎవరు ఎవరికి సపోర్ట్ చేయమని బలవంతం చేయరు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ గొడవ ఎన్నో రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్య ఒకసారి సాయి ధరంతేజ్ అన్ ఫాలో అవ్వడం గురించి.. క్లారిటీ ఇచ్చిన ఈ నటి.. ఇప్పుడు మరోసారి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ..గురించి చెప్పుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.