Sr NTR Son: నందమూరి తారక రామారావు పేరు కాదు. ఓ చరిత్ర. తెలుగులో తొలి మాస్ హీరోగా దాదాపు ముప్పై యేళ్లు నెంబర్ వన్ హీరోగా రఫ్పాడించారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో సీఎంగా అధికారం చేపట్టి సంచలనం రేపారు. ఈయన కుమారుల్లో ఒకతను ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరో తెలుసా..
Game Changer Ott Streaming Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండగ నేపథ్యంలో మొదటగా విడుదలైంది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాల కారణంగా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Balakrishna: పదవులు తనకు అలంకారం కాదని, పదవులకు తానే అలంకారమని హిందూపురం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తనకు పద్మభూషణ్ అవార్డు రావడం పై నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Actor Rag Mayur Movies: రాగ్ మయూర్.. ఇటీవల తెలుగులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇటు సినిమాలు.. అటు వెబ్ సిరీస్‌లతో ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాడు. రీసెంట్గా సివరపల్లి అనే వెబ్ సిరీస్‌తో హీరో పాత్ర పోషించి మెప్పించగా.. అదే రోజు గాంధీ తాత చెట్టు మూవీ విలన్ రోల్లో అదరగొట్టాడు. ఇలా ఒకే రోజు హీరో, విలన్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన రాగ్ మయూర్ ది స్పెషల్‌గా మారిపోయాడు.
Karmasthalam Movie First Look: కర్మస్థలం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో అర్చన కీలక పాత్ర పోషిస్తున్నారు. పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది.
Mehreen Kaur: మెహ్రీన్ కౌర్.. అందం, అభినయంతో పాటు సక్సస్ లున్నా.. ఈమెకు స్టార్స్ సరసన పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. అంతేకాదు అప్పట్లో ఒక హర్యానా సీఎం మనవడితో ఎంగేజ్మెంట్ తో వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఆ మ్యారేజ్ ను క్యాన్సిల్ చేసుకొని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తోంది.
Malvika Sharma: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్స్ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారంటారు. కానీ మాళవిక శర్మ ‘లా’ ప్రాక్టిస్ చేస్తేనే హీరోయిన్ గా పరిచయం అయింది. తెలుగులో రవితేజ హీరోగా యాక్ట్ చేసిన 'నేల టిక్కెట్టు' మూవీతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినా.. ఈ భామకు ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా గ్లామర్ షోతో అలరిస్తోంది.
Tollywood Heroes Educational Qualifications: తెలుగులో సీనియర్ స్టార్స్ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. మన యంగ్ హీరోల్లో చాలా మంది ఫారెన్ లో చదువుకున్నారు. ఇక సీనియర్ హీరోల్లో వెంకటేష్, నాగార్జున వంటి వారు కూడా విదేశాల్లో చదువుకొని వచ్చిన ఇక్కడ కథానాయకులుగా సెటిల్ అయ్యారు. ఇక హీరోల చదవు విషయానికొస్తే..
kp chowdary suicide: రజనీకాంత్ కబాలీ మూవీని తెలుగులో చేసిన నిర్మాత కేపీ చౌదరీ గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సురేఖ వాణి కూతురు సుప్రీత ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Keerthy suresh akka: కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించిన అక్క టీజర్ విడుదలైంది. దీనిలో మహానటి డిఫరెంట్ లుక్ లో కన్పించి అందర్ని షాకింగ్ కు గురిచేసింది.
Casting Couch: కన్నడ బ్యూటీ శృతి హరిహరన్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఐదు మంది నిర్మాతలు తనతో అసభ్యంగా ప్రవర్తించారు అంటూ తెలిపి ఆశ్చర్యపరిచింది. కాస్టింగ్ కౌచ్ గురించి కొద్దీ రోజులగా అన్ని ఇండస్ట్రీలలో.. పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది తమకు జరిగిన అన్యాయాలను అలానే పక్కన వారు ఎదుర్కొంటున్న అన్యాయాలను కూడా బయటపెడుతున్నారు. ఈ క్రమంలో ఈ నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Rana Naidu 2 Teaser Released Here Review: పాత చింతకాయ పచ్చడినే బూతులతో తీశారనే వివాదంతో ఓటీటీలో విజయవంతంగా దూసుకెళ్లిన 'రానా నాయుడు' సీజన్ 2 త్వరలో రానుంది. ఈ క్రమంలో సీజన్ 2 టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.
Lavanya Alleged Masthan Sai Have Hero Nikhil Private Videos: సినీ పరిశ్రమకు మరో వివాదం రాజుకుంది. మస్తాన్ సాయి- లావణ్య వ్యవహారంలో హీరో నిఖిల్ ప్రైవేటు వీడియోలు ప్రస్తావనకు రావడం సంచలనం రేపుతోంది. నిఖిల్ ఫోన్ హ్యాక్తోపాటు ప్రైవేటు వీడియోలు తీసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Aradhya petition in delhi high court: మాజీ విశ్వసుందరీ ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కఠినంగా చర్యలు తీసుకొవాలని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు.
Mohan babu and manoj family dispute: మంచు మోహన్ బాబు, మనోజ్ ఈ రోజు రంగారెడ్డి కలెక్టర్ ఎదుట హజరయ్యారు. ఈ నేపథ్యంలో మనోజ్ అక్రమంగా జల్ పల్లిలోని తన నివాసంలో ఉంటున్నాడని మరోసారి కలెక్టర్ ఎదుట మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Raj Tarun Case: లావణ్య, రాజు తరుణ్ కేసులో కీలకంగా మారిన మస్తాన్ సాయి.. దాదాపు 300 మంది అమ్మాయిల నగ్న వీడియోలను తీసాడని ఆ హార్డ్ డిస్క్ ను పోలీసులకు అప్పజెప్పింది లావణ్య. ఇక ఈ కేసులో భాగంగా మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్ళితే..
Varun Tej Lavanya : మెగా కోడలు లావణ్య త్రిపాఠి త్వరలోనే వైవిద్యమైన ఎంటర్టైన్మెంట్ సినీ ప్రేక్షకుల ముందుకి రానుంది. సతీ లీలావతి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయింది ఈ హీరోయిన్. ఇక ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం ఈరోజు హైదరాబాద్‌లో రంగ రంగ వైభవంగా జరిగింది.
Tollywood Producer KP Chowdary Suicide At Goa: సినీ పరిశ్రమలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక మరో ప్రాణం పోయింది. పలు సినిమాలను నిర్మించిన నిర్మాత గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వార్త సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.