Mohan babu vs Manchu manoj dispute: మంచు మనోజ్ మరోసారి రెచ్చిపోయారు. ఈ రోజు మోహన్ బాబు యూనీవర్సీటీ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు. దీంతో మరొసారి మంచు ఇంట వివాదం వార్తలలో నిలిచింది.
mohan babu vs Manchu manoj: మోహన్ బాబు యూనివర్సీటికి మంచు మనోజ్ వస్తున్నారని ప్రచారం జరగడంతో పోలీసులు భారీ ఎత్తున ఎంబీయూ యూనీవర్సీటీకి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిత్త వాతావరణం నెలకొంది.
Mohan Babu: మోహన్ బాబు తన కుటుంబ గొడవలు రచ్చ కెక్కిన సంగతి తెలిసిందే కదా. చిన్న కుమారుడు మంచు మనోజ్ తో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో మోహన్ బాబు ప్రముఖ టీవీ జర్నలిస్ట్ పై దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఆయన పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ కేసులో బెయిల్ కోసం మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. తాజాగా అక్కడ ఆయనకు భారీ ఊరట లభించింది.
Mohan babu case: సినీ నటుడు మోహన్ బాబు తాజాగా... సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తొంది. గత కొన్నిరోజులుగా మోహన్ బాబు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఈ పరిణామం వార్తలలో నిలిచింది.
Mohan Babu In Dubai: టాలివుడ్ సీనియర్ నటుడు దుబాయి వెళ్లిపోయాడు. ఇటీవల వారి కుటుంబం గొడవలు రచ్చ లేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే మోహన్ బాబు విచక్షణ కోల్పోయి రిపోర్టర్‌పై దాడి చేశాడు. దీంతో మోహన బాబుపై కేసు నమోదు అయింది. ఆ తర్వాత సదరు జర్నలిస్టులను మోహనబాబు పరామర్శించి సారీ కూడా చెప్పారు. అయితే, కేసు నేపథ్యంలో తనను అరెస్ట్ చేస్తారని దుబాయి పారిపోయారనే వార్తలు వస్తున్నాయి.
Mohan Babu Arrest: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక దాని వెనక మరొక సంఘటలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్.. బెయిల్ పై విడుదల.. మళ్లీ విచారణ అంటూ బన్నిని పోలీస్ స్టేషన్స్ చుట్టు తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు మోహన్ బాబు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో ఆయన అరెస్ట్ కు రంగం సిద్దం అయినట్టు తెలుస్తోంది.
Mohan babu controversy: మోహన్ బాబు మరొసారి పోలీసులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఆయన మాత్రం పోలీసులకు చిక్కకుండా మరోసారి తప్పించుకున్నట్లు వార్తలు జోరుగా ప్రచారంలో ఉంటున్నాయి.
Bellam Konda Suresh: ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ నటుడు మోహన్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Mohan babu vs Manoj: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు అనుకొని విధంగా ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీనిలో భాగంగా బెయిల్ పై హైకోర్టులో ఈరోజు కీలక వాదనలు జరిగినట్లు తెలుస్తొంది.
Mohan Babu Vs Chiranjeevi: ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబ ఇష్యూతో మరోసారి వార్తల్లో నిలిచింది. మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్.. తనకు ఆస్తిలో వాటా కోసం తన తండ్రి అన్న పై తిరగబడ్డారు. ఆ సంగతి పక్కన పెడితే.. అప్పట్లో మోహన్ బాబు .. చిరంజీవి చేతిలో దారుణంగా మోసపోయిన మ్యాటర్ వైరల్ అవుతోంది.
Mohan babu Vs Manoj: మోహన్ బాబు ఇంటి వివాదంలో బిగ్ ట్విస్ట్ చేసుకుందని చెప్పుకొవచ్చు. ఇటీవల మోహన్ బాబు సతీమణి నిర్మల బర్త్ డే నేపథ్యంలో గొడవ జరిగిందని, మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Mohan Babu Arrest: టాలీవుడ్ సీనియర్ నటుడు కమ్ నిర్మాత మంచు మోహన్ బాబుకు రాచకొండ పోలీస్ కమిషనర్ బిగ్ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో జరిగిన అంతర్గత కలహాల కారణంగా సమాజంలో కొంత అశాంతిని క్రియేట్ చేసిన నేపథ్యలో మోహన్ బాబు ఫ్యామిలీపై 3 FIR లను నమోదు చేసినట్టు రాచకొండ సీపీ తెలిపారు.
Manchu Family: మంచు ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని రోజులుగా మంచు సోదరుల మధ్య ఆస్తి వివాదాల నేపథ్యంలో వార్తల్లో నిలిచారు. తాజాగా మంచు సోదరుల్లో చిన్నవాడైన మంచు మనోజ్ ఆయన సతీమణి మౌనికా రెడ్డి ఇద్దరు త్వరలో పవన్ కళ్యాన్ కు చెందిన జనసేన పార్టీలోకి చేరనున్నట్టు సమాచారం.
Mohan babu Vs Manoj: మోహన్ బాబు ఇంటి వివాదం ప్రస్తుతం రోడ్డుపైన పడిన విషయం తెలిసిందే . ఆయన ఒక రిపోర్టర్ పై దాడిచేయడం, అది కూడా అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తిపై చేయిచేసుకొవడం పెనుదుమారంగా మారింది. ఈక్రమంలో మోహన్ బాబు ఇటీవల కన్పించడం లేదని కొన్ని మీడియా కథనాలు వెలువడినట్లు తెలుస్తోంది.
Manchu Manoj: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ ఇష్యూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అన్ని ఇష్యూస్ ను పక్కన నెట్టి వీరి ఇంటి గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. అంతేకాదు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందనే ఉద్దేశ్యంతో వారి అనుమతి లేకుండా వారి ఇంట్లో ప్రవేశించిన మీడియాపై మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించిన ఘటన సంచలనం రేపింది. తాజాగా ఇష్యూ కాస్త సద్దుమనిగాక ..తాజాగా మంచు మనోజ్ మందేసి చిందేసి హంగామా చేసారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Actor Mohan Babu Audio Clip: మీడియాపై దాడి చేయడం తప్పేనని.. కానీ తాను ఎలాంటి పరిస్థితుల్లో కొట్టానో ప్రజలు ఆలోచించాలని నటుడు మోహన్ బాబు కోరారు. మరో ఆడియో క్లిప్‌ను రిలీజ్ చేసిన ఆయన.. తమ సమస్యను తామే సర్దుబాటు చేసుకుంటామన్నారు. కుటుంబ సమస్యల్లో ఇతరులు జోక్యం చేసుకోవచ్చా..? అని ఆయన ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.