Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె ‘దేవర’ మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. కథానాయికగా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అనేది ఎన్టీఆర్, కొరటాల శివతో పాటు జాన్వీ కూడా కీలకం అనే చెప్పాలి.
Jr NTR Rejected Movies: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఎంతో కామన్. ఏ సినిమా ఎవరికీ రాసిపెట్టి ఉంటే వారి దగ్గరకు వెళుతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తే అవన్ని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇలా తారక్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ విషయానికొస్తే..
Jani Master Wife Sumalatha Sensational Comments: తన భర్తపై లైంగిక వేధింపుల అంశంపై జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియాస్ అయేషా స్పందించారు. తన భర్త తప్పు చేయలేదని కుండబద్దలు కొట్టారు.
Jayasudha Third Marriage; టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వివాహం జరిగినట్లు వార్తలు వినిపించగా.. వాటిని కొట్టి పారేసిన ఈమె .. ఇప్పుడు మళ్లీ అలాంటి వార్తలు వస్తుండడంతో దీనిపై స్పందించలేదు. ఇకపోతే జయసుధ వివాహం చేసుకుంది ఎవరిని అనే విషయాలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి
NTR Fan: అనంతలక్ష్మి అని 55 సంవత్సరాల మహిళకు బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడగా.. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమా చేస్తూ ఆమెకు చికిత్స చేశారు
ఆమెకు చికిత్స చేసినప్పుడు అవేక్ క్రానియోటమీ అనే పద్ధతిని ఉపయోగించి చికిత్స చేశారు. దీంతో ఈ పద్ధతి అంటే ఏంటి అంటూ వైరల్ అవ్వగా.. మెదడు మేల్కొని ఉన్నప్పుడు చేసే ప్రక్రియనే
అవేక్ క్రానియోటమీ అని పిలుస్తారట.
NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రదేశాలకు తిరుగుతూ సినిమా గురించి భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్.. తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ డాన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
Star Director in Jani Master Case: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సదరు మహిళా కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ తో గొడవపడిన సదరు యువతి , ఇంకొక టీంలోకి చేరడంతో నచ్చక ఆమెతో గొడవ పడగా, ఒక స్టార్ డైరెక్టర్ రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం
Kriti Shetty Photos; ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై ఊహించని కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మలయాళం ఇండస్ట్రీలో హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత చాలామంది హీరోయిన్లు బయటకు వచ్చి ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది అనే విషయంపై క్లారిటీ ఇస్తున్నారు. మాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీలలో కూడా మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గత కొన్నేళ్లుగా రేసులో వెనకబడ్డాడు. అయినా.. విజయ్ దేవరకొండ సినిమాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ సైమా హ్యాపీ మూమెంట్స్ అంటూ తన నెక్ట్స్ మూవీ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు.
Jr NTR: అవును జూనియర్ ఎన్టీఆర్ కు తమిళ స్టార్ హీరో మాస్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు తారక్ ‘దేవర’కు పోటీగా తన సినిమాను పోటీగా రిలీజ్ చేస్తున్నాడు. ఇంతకీ తారక్ వంటి మాస్ హీరో రంగంలోకి ఉన్నా..బేఖాతరు చేస్తూ బాక్సాఫీస్ వార్ కు రెడీ అవుతున్న ఆ హీరో ఎవరంటే...
Nagababu - Jani master: నాగ బాబు తాజాగా ఎక్స్ వేదికగా చేసిన ట్విట్ లు ప్రస్తుతం టాలీవుడ్ లో రచ్చగా మారాయి. ఆయన ఇన్ డైరెక్ట్ గా జానీ మాస్టర్ ను ఉద్దేషించి ఈ వరుస ట్విట్ లు చేశారని ప్రచారం జరుగుతుంది.
Jani Master Arrest: సినిమాల్లో హీరోలు నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారని అనుకోవడం పొరపాటనే చెప్పాలి.
తెరపై నాయకులుగా చెలామణి అయ్యే హీరోలు.. నిజ జీవితంలో విలన్స్ గా అడ్డంగా బుక్కైన సందర్భాలున్నాయి. తాజాగా జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసారు. ఈయన కంటే ముందు జైలు జీవతం గడిపిన సినీ సెలబ్రిటీలు ఎవరున్నాంటే..
Brahmamudi Serial Rudrani Real Life Pic Viral: బ్రహ్మముడి రుద్రాణి ఎంతో స్టైలీష్‌గా కనిపించే ఆమెకు సోషల్ మీడియా క్రేజ్ కూడా ఉంది. హీరో అత్తగా ఆమె అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. అయితే ఆమెను మీరు ఎప్పుడైనా బికినీలో చూశారా? ఇంతకీ ఆమె భర్త ఎవరు? ఆ వివరాలు తెలుసుకుందాం.
Jani Master: జానీ మాస్టర్ కేసులో విచారణ వేగం అందుకుంది. ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే కదా.అయితే జానీ మాస్టర్ కంటే ముందు లైంగిక ఆరోపణలతో జైలు జీవితం గడిపిన కొరియోగ్రాఫర్ ఒకరున్నారు.
Pailam Pilaga Trailer: గత కొద్దిరోజులుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న చిన్న సినిమా పైలం పిలగా. చాలామంది స్టార్ హీరోలతో యాడ్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించిన ఆనంద్ గుర్రం ఈ సినిమాతో సినిమా డైరెక్టర్ గా పేరు తెచ్చుకోబోతున్నారు. ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రశంసలు కూడా లభించాయి.
Martin: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ రంగంలో దూసుకుపోతుంది. తెలుగులో దాదాపు అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించిన ఏకైక సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో సంచలనం రేపుతుంది. తాజాగా ఈ సంస్థ ఇపుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే పలు పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తోన్న మైత్రీ సంస్థ.. తాజాగా మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ మూవీ ‘మార్టిన్’ ను తెలుగులో విడుదల చేయబోతుంది.
Jr NTR House: ఎన్టీఆర్.. దివంగత ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్నాడు. అంతేకాదు ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు ఇపుడు డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 100 కోట్ల రేంజ్ కు పారితోషికం అందుకునే స్థాయికి చేరుకున్నాడు. త్వరలో దేవరతో పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇల్లు ఎలా ఉంటుందనే ఉత్సుకత అభిమానల్లో ఉంది. ఎక్కడ ఏ స్థాయిలో ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి..
Deepika Padukone Bought Luxury Apartment: సినిమాపరంగా.. వ్యక్తిగత జీవితపరంగా అన్ని కలిసి రావడంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ భవనం విలువ రూ.17.8 కోట్లు అని సమాచారం.
Jani master assaulting colleague: కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామంచోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. లేడీ కొరియోగ్రాఫర్ ను.. ముంబైలోని హోటల్ లో జానీమాస్టర్ అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.