Earth quake in delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలంతా భయంతో పరుగులు పెట్టారు. చాలా సేపటి వరకు అసలు ఏంజరుగుతుందో కూడా.. జనాలకు తెలియని పరిస్థితి నెలకొంది.
YS Jagan Mohan Reddy Passport Renewal: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాస్‌పోర్టును ఐదేళ్లపాటు రెన్యువల్ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో స్వయంగా రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలని కండీషన్ పెట్టింది.
Medical Colleges Issue: మెడికల్ కళాశాలల విషయంలో ఏపీ ప్రభుత్వం వైఖరి వివాదాస్పదంగా మారుతోంది. మెడికల్ సీట్లు ఇస్తామంటే ఈ ప్రభుత్వం వద్దంటోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సీట్లు వద్దంటూ లేఖ రాసివ్వడం ఆశ్చర్యం కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Boats Removal: కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో చిక్కుకున్న పడవల సమస్య తొలగే సూచనలు కన్పించడం లేదు. భారీ క్రేన్లు సైతం ఆ బోట్లను కదల్చలేకపోతున్నాయి. ఫలితంగా ప్లాన్ బి అమలు చేసేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు. ప్లాన్ బి అంటే ఏం చేస్తారో తెలుసుకుందాం.
Godavari Floods: భారీ వర్షాలతో గోదావరి నది మరోసారి పోటెత్తుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Floods Compensation: విజయవాడ ప్రజలకు ఆర్థికంగా సాయం అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది. వరదలతో ఇళ్లలో నీళ్లు చేరి కొన్ని రోజులుగా ఉన్న పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇళ్లు మాత్రమే కాదు ఇక్కడి వాహనాలు కూడా పూర్తిగా నీట మునిగిన ఘటనలు చూశాం. ఈ సందర్భంగా వారికి కూడా ఆర్థికంగా భరోసా కల్పించేందుకు చంద్రన్న ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Pawan Kalyan Pithapuram Drowned With Floods: ఎన్నికల్లో రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గం నీట మునిగింది. ఏలేరు ప్రాజెక్టు వరదతో నియోజకవర్గంలో వరదలు తీవ్రంగా వ్యాపించాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాలు నీట మునిగాయి. కానీ అక్కడి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో ఉండడం విమర్శలకు తావిస్తోంది.
Pawan Kalyan House Land Drowned In Floods: వరదల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాస స్థలం మునిగిపోయింది. పిఠాపురంలో నిర్మించాలనుకున్న స్థలం ఏలేరు ప్రాజెక్టు వరదతో జలదిగ్భందమైంది.
CM Chandrababu Naidu Reached To His Residence After 10 Days: భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన ఆంధ్రప్రదేశ్‌ను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని కృషి చేస్తున్నారు. ఇంటికి వెళ్లకుండా మరి వరద సహాయ చర్యల్లో మునిగారు. విజయవాడలో కొంత పరిస్థితి అదుపులోకి రావడంతో పది రోజుల తర్వాత ఆయన స్వగృహం చేరుకున్నారు.
YS Sharmila Fire On CM Chandrababu: వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి సహాయం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.