CM Relief Fund: గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను వరదలు ముంచెత్తాయి. ఎంతో గూడు, నీడ చెదిరి పుట్టకొకరు, చెట్టుకొరకు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ సహా పలువురు స్పందించి తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మేమున్నామంటూ ఎంతో మంది ముందుకొచ్చారు.
YS Jagan Comments on chandrababu: మాజీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుపై మండిపడ్డారు. గతంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాటల్ని ఇమిటేట్ చేస్తు మాస్ ర్యాగింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Ys jagan on Chandrababu naidu: మాజీ సీఎం వైఎస్ జగన్.. ఏపీలో వరదలు సంభవించిన పలు ప్రాంతాల్ని సందర్శించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై మండిపడ్డారు. వరదలపై ఈ ప్రభుత్వమే కారణమని కూడా ఫైర్ అయ్యారు.
Isha Foundation: ఈషా ఫౌండేషన్. .కోయంబత్తూర్ వేదికగా జగ్గీదేవ్ వాసుదేవ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు గుప్తంగా నిర్వహిస్తూనే ఉంది. తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే పిల్లలకు చదవుతో పాటు పేదలకు ఎన్నో ఉచిత వైద్య సేవలు అందిస్తూ.. ఆధ్యాత్మిక పరంగా, సామాజిక పరంగా తన వంతు బాధ్యతలను నిర్వహిస్తోంది. తాజాగా వరదలతో అతలాకుతలమైన విజయవాడ వాసులకు తన వంతుగా సాయం అందిస్తున్నారు.
Imd weather forecast: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో దేశంలో పలు ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటన జారీ చేసింది.
Jr NTR: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటి కానున్నారని ఈ రోజు ఉదయం నుంచి ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. కానీ అనూహ్యంగా ఏపీ సీఎంతో తారక్ భేటి అంతా హుళక్కేనా ? ఇంతకీ చంద్రబాబు.. ఎన్టీఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వలేదా.. ? లేకపోతే ఎన్టీఆర్.. బాబును కలవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదా అసలు తెరవెనక ఏం జరుగుతుందంటే.. ?
Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
RK Roja And Sajjala Re Charged They Come Back Into Politics: అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్లు నిస్తేజంలోకి వెళ్లిన మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వారు సమావేశమవడం విశేషంగా నిలిచింది.
Liquor Policy In AP: ఏపీలో కొత్త మద్యం పాలసీ కోసం మందు బాబులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లిక్కర్ విధానం ఈ నెల ఆఖరికి ముగియనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఇప్పటికే చంద్రబాబు సర్కారు తీవ్ర కసరత్తు చేస్తోంది. మద్యం ధరలు భారీగా తగ్గించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించే దిశగా ఆలోచనలు చేస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బ్రాండ్లను రాష్ట్రంలోకి అనుమతించనున్నారు.
AP Cyclon: ఏపీని వానలు వీడటం లేదు. ఆగస్టు నెలాఖరు, సెప్టెంబర్ తొలి వారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో కురిసిన వర్షాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డ ప్రజలకు వాతావరణశాఖ మరో బాంబ్ పేల్చింది.
Yeluru Floods: ఇప్పటికే బుడమేరు ఉద్రుతికి విజయవాడలో పెద్ద ప్రళయమే సంభించింది. ఒకవైపు బుడమేరు వరద ముంపుతో అల్లాడుతున్న ఏపీ జనాలకు ఏలూరు ముంపుతో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.
AP BJP New Chief: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పురంధేశ్వరి నేతృత్వంలో బీజేపీ మంచి ఫలితానే సాధించింది. అంతేకాదు ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేత్రుత్వంలో పొత్తు కుదరడంలో కీ రోల్ పోషించారు. తాజాగా ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందకు బీజేపీ రంగం సిద్ధం చేస్తుందా అంటే ఔననే అంటున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు.
MBBS Merit List 2024: నీట్ ఉత్తీర్ణులై ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకై ఎందురు చూస్తున్న విద్యార్ధులకు కీలకమైన అప్డేట్ ఇది. తుది మెరిట్ లిస్ట్‌ను ఎన్డీఆర్ హెల్త్ యూనివర్శిటి విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.