R Krishnaiah Resigned To Rajya Sabha MP: బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య ఎంపీ పదవికి రాజీనామా చేసి కలకలం రేపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పదవిని వదులుకున్నారు. త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉంది.
YSRCP Leaders Fire On Ex MP R Krishnaiah: తామిచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆర్ కృష్ణయ్య బీసీలకు తీరని ద్రోహం చేశారని.. చంద్రబాబు డబ్బు రాజకీయాలకు లొంగిపోయారని వైఎస్సార్సీపీ విమర్శించింది.
Pavan Kalyan Santhana Dharma :పవన్ తీరుతో చంద్రబాబు షాక్ లో ఉన్నారా...? పవన్ సనాతన ధర్మంతో రాజకీయంగా చిక్కులు తప్పవని టీడీపీ అనుకుంటుందా? లడ్డు వ్యవహారంలో పవన్ హిందూత్వ ప్రతినిధిగా మాట్లాడడం రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని తెలుగు దేశం భావిస్తుందా? పవన్ కామెంట్స్ తో ఏపీలో ఇతర మతాల వారు ఎలా స్పందిస్తారో అన్న భయంతో బాబు ఉన్నారా ..? లడ్డు వ్యవహారం అటు ఇటు తిరిగి మన మెడకే చుట్టుకుంటుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారా..
R Krishnaiah Resigned From Rajya Sabha MP: పిలిచి ఎంపీ పదవి ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య భారీ షాకిచ్చారు. ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు.
AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టింది. ఈనేపథ్యంలో 20 నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇందులో ముఖ్యంగా సామాన్యులకు పెద్దపీట వేశారు.. ఈ నేపథ్యంలో పూర్తి జాబితా వివరాలు తెలుసుకుందాం.
Tirumala laddu controversy: తిరుమల లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకుని శుధ్ది కార్యక్రమంలో చేపట్టారు. దీనిలో భాగంగా ఆయన ఇంద్ర కీలాద్రిలో మెట్లను శుభ్రం చేశారు. అంతేకాకుండా.. వైఎస్సార్సీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Tirumala laddu controvercy: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. అదే విధంగా అమ్మవారి ఆలయంలో పండితులతో కలిసి ప్రాయిశ్చిత్త కార్యక్రమంలో పాల్గొన్నారు.
AP TET 2024 Examination: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)కు ప్రిపెయిర్ అయ్యే అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. టెలట్ అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Tirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకూ పెరుగుతోంది. కోట్లాదిమంది హిందూవుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో ప్రాధాన్యత పెరుగుతోంది. దేశమంతా ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పుడీ వ్యవహారంలో సరికొత్త మలుపు చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Mahashanti Homam: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తిరుమల లడ్డూ వివాదం నడుస్తోంది. ఈ లడ్డూలో జంతువులకు సంబంధించిన కొవ్వు పద్దార్ధాలు కలిపారంటూ ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపుతున్నాయి. తాజాగా తిరుమలలో జరిగిన ఈ అపచారానికి ప్రాయశ్చితానికి మహా శాంతి హోమం నిర్వహిస్తున్నారు.
Tirumala Laddu Update: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందని సెప్టెంబర్ 18 తేదీన ఒక వార్త తెరపైకి వచ్చింది. దీంతో లడ్డు విక్రయించే వారి సంఖ్య తగ్గుతుంది అని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా లక్షల్లో లడ్డూలు అమ్ముడుపోతూ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు..
Tirupati Laddu controvercy: తిరుపతి లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఐజీ స్థాయి అధికారితో స్పెషల్ గా సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. తాజాగా, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.
YCP On Tirumala Laddu Issue: ఉన్నట్లుండి తిరుమల లడ్డు వ్యవహారం ఎందుకు బయటకు వచ్చింది.. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో కూడుకున్న ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తుంది ఎవరు.. తిరుమల లడ్డు వ్యవహారం వైసీపీకీ రాజకీయంగా పెద్ద దెబ్బగా మారిందని భావిస్తుందా.. అసలు దీనికి రాజకీయం రంగు పులమడానికి కారణం ఎవరు..ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా అని వైసీపీ భావిస్తుందా.. రాజకీయంగా తమను టార్గెట్ చేయడానికే తిరుమల లడ్డు వ్యవహారం తెరపైకి తెచ్చారని వైసీపీ భావిస్తుందా.. ఇంతకీ వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి..?
High Court Bench in Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అదేవిధంగా అమరావతిలో 100 ఎకరాల్లో లీగల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.