Game Changer Pre release event : ఈరోజు అంగరంగ వైభవంగా గేమ్ చేంజర్.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక.. చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన మొదటి సినిమా ఈవెంట్ ఇది కావటంతో.. వందలమంది మెగా అభిమానులు ఈవెంట్ కి తరలివచ్చారు. ఈ క్రమంలో ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Game Changer Pre Release Event: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు రంగ రంగ వైభవంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈవెంట్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Case Filed On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మత విధ్వేశాలకు పాల్పడుతున్నారని తమిళనాడులో కేసు ఫైల్ అయింది. తిరుమలలో అయిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి. వాంజీనాథన్ అనే అడ్వకేట్ ఈ తమిళనాడులో ఫిర్యాదు చేశారు.
Pavan Kalyan Santhana Dharma :పవన్ తీరుతో చంద్రబాబు షాక్ లో ఉన్నారా...? పవన్ సనాతన ధర్మంతో రాజకీయంగా చిక్కులు తప్పవని టీడీపీ అనుకుంటుందా? లడ్డు వ్యవహారంలో పవన్ హిందూత్వ ప్రతినిధిగా మాట్లాడడం రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని తెలుగు దేశం భావిస్తుందా? పవన్ కామెంట్స్ తో ఏపీలో ఇతర మతాల వారు ఎలా స్పందిస్తారో అన్న భయంతో బాబు ఉన్నారా ..? లడ్డు వ్యవహారం అటు ఇటు తిరిగి మన మెడకే చుట్టుకుంటుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారా..
Akira Nandan- Pawan Kalyan : అకిరా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కొడుకుగానే కాకుండా తన టాలెంట్ ద్వారా కూడా తరచూ సోషల్ మీడియాలో.. స్టార్ గా నిలుస్తూ ఉంటారు. ఇక ఈ కుర్రాడు ఎప్పుడెప్పుడు..సినిమాల్లోకి వస్తాడా అని అందరూ తెగ ఎదురుచూస్తున్న తరుణంలో.. అకిరా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Pawan Kalyan Personal Life: టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఇప్పుడు రాజకీయ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్.. వ్యక్తిగతంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల.. ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా.. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
konidela pawan kalyan biography: ఏపీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ప్రభంజనం సృష్టించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీపై అత్యధిక మెజారిటీతో గెలిచింది. మే 13న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు జూన్ 4న నేగు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈనేపథ్యంలో జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ బయోగ్రఫీ తెలుసుకుందాం.
Pawan Kalyan Speech At Jenda Sabha: జనసేన-టీడీపీ జెండా సభలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారు. సీఎం జగన్‌పై ఓ రేంజ్లో విరుచుకుపడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను పాతళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని.. తన పార్టీ జనసేన కాదన్నారు.
Pawan Kalyan Election Campaign: తెలంగాణ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ-జనసే అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. తనకు తెలంగాణ పునర్జన్మను ఇచ్చిందని.. రాష్ట్ర అభివృద్ధిక కట్టుబడి పనిచేస్తానని అన్నారు.
Pawan Kalyan In Independence Day Celebrations: జనసేన అధికారంలోకి వస్తే.. అక్రమాలు, అవినీతిపై సమాచారం అందించే వారికి గిఫ్ట్ స్కీమ్‌ను తీసుకువస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. జనసేన వీరమహిళతో సమావేశం అయ్యారు.
Pawan Kalyan Janasena: ప్రభాస్ , మహేశ్‌బాబు తనకంటే పెద్ద హీరోలని, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారన్నారు హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన పార్టీ తలపెట్టిన ముమ్మిడివరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు..
Pawan Kalyan Speech in Varahi Yatra: వచ్చే ఎన్నికల్లో తనను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవడూ ఆపలేడని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో తనను ఓడిపోయేలా చేశారని ఫైర్ అయ్యారు. కత్తిపూడిలో జనసేన నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
Pawan Kalyan Slams AP Govt: రైతులకు మరింత అండగా ఉండాలనే ఉద్దేశంతో రాజమండ్రి కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం ఎకరాకు రూ.35 నుంచి రూ.40 వేలు పెట్టుబడి పెట్టినా అన్నదాతలకు గిట్టుబాధ ధర దక్కడం లేదని అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Pawan Kalyan Speech On Janasena Party 10th Formation Day: జనసేన పార్టీ దెబ్బ పడే కొద్ది బలపడుతోంది. ఒక్కడిగా ప్రారంభమైన జనసేన పార్టీ కోసం పులివెందులతో సహా ప్రతీ చోట కనీసం ఒక 500 మంది క్రియాశీలక కార్యకర్తలను సంపాదించుకోగలిగింది. 6 లక్షలకుపైగా కార్యకర్తలు పార్టీ వెన్నంటి ఉన్నారు. తెలంగాణలోనూ 25 వేల మంది నుంచి 30 వేల మంది వరకు కార్యకర్తలను జనసేన పార్టీ సొంతం చేసుకుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.