Nagababu In AP Cabinet: నాగబాబు త్వరలో మంత్రి కావడం గ్యారంటీ. పరిస్థితులు చూస్తే ఇప్పటి కిపుడే అది సాధ్యం కాకపోవచ్చు. ముందుగా ఆయన ఏ సభలో సభ్యుడు కాదు. ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఆరు నెలల్లో శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ నేపథ్యంలో మార్చి తర్వాత ఏపీ క్యాబినేట్ మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయిని ఏపీ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
AP Politics: ఏ రంగంలోనైనా విలువలుండవచ్చు గానీ రాజకీయాల్లో అస్సలుండవు. కాగడా పట్టి వెతికినా దొరక్కపోవచ్చు. ప్రస్తుత రాజకీయాల్లో ఏ ఏండకా గొడుగు పట్టే నేతలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఉద్యమనేతలు ఇందులో అతీతులు కారని రుజువు చేస్తున్నారు.
Nagababu Cabinet: దేశంలోనే మొదటిసారి సినీ రంగానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వివిధ సందర్భాల్లో మంత్రులు అయిన ఘనత మెగా బ్రదర్స్ కొణిదెల ఫ్యామిలీకే దక్కుతుంది. అప్పట్లో చిరంజీవి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. త్వరలో నాగబాబుకు మంత్రి పదవి వరించబోతుంది.
Nagababu As AP Cabinet Minister: మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు బంపరాఫర్ ప్రకటించారు. త్వరలో ఏపీమంత్రిగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేయనున్నారు. తాజాగా కూటమి తరుపున ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటిస్తూ.. నాగబాబును క్యాబినేట్ లో తీసుకోబోతున్నట్టు ప్రకటించారు.
R Krishnaiah as Rajya Sabha: దేశ వ్యాప్తంగా పలు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. . తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్ సభకు ఎన్నిక కావడంతో పాటు పలువురు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజ్యసభకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
Nagababu: రాజ్యసభ సీటు విషయంలో మెగా బ్రదర్ నాగబాబుకు చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా నాగబాబు పెద్దలకు వెళతారంటూ జోరుగా ప్రచారం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయమై కేంద్ర పెద్దలైన ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో నాగబాబు పేరు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు అన్నయ్య చిరంజీవి.. ఇపుడు తమ్ముడు నాగబాబు ఆ ఫీట్ అందుకోబోతున్నాడా.. ? అంటే ఔననే అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు. ఇంతకీ కొణిదెల కుటుంబంలో రిపీట్ కాబోతున్న ఆ ఫీట్ ఏంటంటే.. ?
6 Rajya Sabha Seats Bypoll Schedule Release: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం వచ్చేసింది. రాజీనామాలు చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
R Krishnaiah Resigned To Rajya Sabha MP: బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య ఎంపీ పదవికి రాజీనామా చేసి కలకలం రేపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పదవిని వదులుకున్నారు. త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉంది.
YSRCP Leaders Fire On Ex MP R Krishnaiah: తామిచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆర్ కృష్ణయ్య బీసీలకు తీరని ద్రోహం చేశారని.. చంద్రబాబు డబ్బు రాజకీయాలకు లొంగిపోయారని వైఎస్సార్సీపీ విమర్శించింది.
R Krishnaiah Resigned From Rajya Sabha MP: పిలిచి ఎంపీ పదవి ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య భారీ షాకిచ్చారు. ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు.
BC Conference in Jalavihar: ఈ నెల 26న జలవిహార్‌లో బీసీ సంఘాలు నిర్వహించనున్న బీసీ సదస్సుకు ఎమ్మెల్సీ కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్.కృష్ణయ్యతోపాటు బీసీ సంఘాల నాయకులు శనివారం కవితను కలిసి మద్దతు ఇవ్వాలని కోరగా.. ఆమె సానుకూలంగా స్పందించారు.
Huzurabad bypoll updates: హుజూరాబాద్‌లో ఉప ఎన్నికకు తేదీ సమీపించిన నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆర్ కృష్ణయ్య..ఈ ఉప ఎన్నికలో తన మద్దతు ఎవరికి ఉంటుందనే అంశంపై తన వైఖరిని స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.