R Krishnaiah: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదనలను ఎంపీ ఆర్ కృష్ణయ్య ఖండించారు. 65 ఏళ్లకు వయస్సు పెంపు చేయాలనే ప్రతిపాదలను విరమించుకోవాలని రేవంత్ రెడ్డిని ఎంపీ కృష్ణయ్య డిమాండ్ చేశారు. వయస్సు పెంపుతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.