Telangana Govt: ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు విషయంలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకొనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సర్కారు దగ్గరకు రెండు, మూడు ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం.
Retirement Age: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే గుడ్న్యూస్. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెరిగింది. 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ వార్త వైరల్ అవుతోంది. చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Central Government Employees Retirement Age: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ వయసుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది అందరి ఉద్యోగుల విషయంలో కాదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలు, ఎండీల పదవీ కాలాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం.
Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2022 జనవరి 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.