Chandrababu: ఏపీలో మరో ఘోరం.. అగ్నికి ఆహుతైన దేవుడి రథం..

Chandrababu naidu: చంద్రబాబు నాయుడు అనంతపురంలో .. రథం కాలిపోయిన ఘటనపై సీరియస్ అయ్యారు. 

  • Zee Media Bureau
  • Sep 24, 2024, 06:33 PM IST

Chandrababu naidu: అనంతపురంలో హనకనహాల్ రథం కాలిపోయింది. దీనిపై చంద్రబాబు దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటనపై ఏపీలో మరో దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.

Video ThumbnailPlay icon

Trending News