British Pm House Inside Images: బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. కీర్ స్టార్మర్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ ప్రాతినిథ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం పదండి..
G20 Summit Day 1: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక జీ20 సదస్సు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచదేశాలకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ..ప్రారంభోపన్యాసం ఇచ్చారు. పూర్తి వివరాలు మీ కోసం..
Rishi Sunak Daughter: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కుమార్తె అనౌష్క సునాక్ కూచిపూడి డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధాని రుషి సునాక్‌తో ప్రధాని మోదీ భేటీకానున్నారు. ఇందుకు జీ20 సమావేశం వేదిక కానుంది. ఇండోనేషియాలోని బాలీ వేదికగా వచ్చే నెలలో జీ20 సమ్మిట్ జరగనుంది. ఈక్రమంలోనే ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమవుతారు.
PM Modi Congratulates PM Rishi Sunak: బ్రిటన్‌కి కొత్త ప్రధానిగా ఎన్నికైన భారత సంతతి నేత రిషి సునాక్‌కి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, ద్వైపాక్షిక అంశాల గురించి ఇద్దరు ప్రధానులు చర్చించుకున్నారు.
బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు. పోటీలో ఉన్న అందరూ తప్పుకోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో బ్రిటన్ తో ఇటు భారతీయులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి
Rishi Sunak relatives: రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికవడంపై భారత్ లో ఉన్న ఆయన బంధువులు వేడుకలు చేసుకుంటున్నారు. రిషి సునాక్ విజయం చూసి ఉప్పొంగిపోతున్న ఆయన బంధువుల కుటుంబాల్లో సంబరాలు అంబరాన్నంటాయి.
Indian Origin Leaders Like Rishi Sunak: రిషి సునక్ నుండి కమలా హ్యారీస్ వరకు.. ప్రపంచం చూసిన పలు దేశాధి నేతలు భారతీయ సంతతికి చెందినవారే కావడం విశేషం. విదేశాల నుంచి వలస వచ్చిన బ్రిటిషర్స్ మన దేశాన్ని ఏలడం గత చరిత్ర అయితే.. మన భారతీయులు విదేశాలకు వలస వెళ్లి అక్కడ తిరుగులేని శక్తిగా ఎదిగి ఆ దేశాలనే ఏలే స్థాయికి ఎదుగుతుండటం ప్రస్తుత వర్తమానం.
Asaduddin Owaisi: భారతీయ మూలాలకు చెందిన రిషి సునక్ బ్రిటీషు ప్రధాని కావడంతోనే రాజకీయ వ్యాఖ్యలు ఊపందుకున్నాయి. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
India PM Modi congratulates UK New PM Rishi Sunak. యూకే ప్రధానిగా తొలిసారిగా భారతీయ సంతతి వ్యక్తి రిషి సునక్ ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Rishi Sunak: భారతీయ మూలాలున్న రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.రిషి సునాక్ యూకే కొత్త పీఎం కావడంతో ఇండియాలో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే కొందరు నెటిజన్ల బుద్ది మాత్రం మారలేదు. రిషి సునక్ ఎవరు? ఎక్కడి వారు? ఆయన కులం ఏంటీ అని ఆరా తీశారు.
Interesting Facts About Rishi Sunak: రిషి సునక్.. ప్రస్తుతం ప్రపంచం అంతా మార్మోగిపోతున్న పేరు ఇది. అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్‌కి ప్రధానిగా రిషి సునక్ పేరు వార్తల్లోకెక్కడం ఒకటైతే.. బ్రిటన్‌కి ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్న తొలి భారత సంతతి రాజకీయ నాయకుడిగానూ రిషి సునక్ చరిత్ర సృషించారు.
Rishi Sunak to become the next Prime Minister of United Kingdom: భారత సంతతికి చెందిన రిషి సునక్ తదుపరి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవనున్నారు, ఆయనకు పోటీగా బరిలో నిలిచిన వారంతా వెనక్కు తగ్గడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Diwali celebrations in London: లండన్ లో ఉన్న భారతీయులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రెట్ఉడ్ వద్ద ఒక్క చోట చేరిన భారతీయులు.. దీపాలు వెలిగించి, ఒకరికొకరు స్వీట్స్ పంచుకుంటూ స్వదేశీయులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
Britain New PM Rishi Sunak : భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు. బ్రిటన్‌కి ప్రధానిగా ఒక భారతీయుడు ఎంపికవడం ఇదే తొలిసారి కావడంతో రిషి సునక్ చరిత్ర సృష్టించారు.
Britain Elections 2022: బ్రిటన్ రేసులో రిషి సునాక్ దూసుకుపోతున్నారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రేసు నుంచి తప్పుకోవడంతో సునాక్ గెలుపు దాదాపు ఖారారు అయింది.
Rishi Sunak UK PM Contender: బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో తదుపది ప్రస్తుతం అందరి కళ్లు మరోసారి రిషి సునక్‌పై పడ్డాయి.
Liz Truss Resignation: ఇవాళ ఉదయమే తాను 1922 కమిటీ చైర్మన్ సర్ గ్రాహం బ్రాడీని కలిసి పరిస్థితిని వివరించానని లిజ్ ట్రస్ తెలిపారు. మరో వారం రోజుల్లోనే దేశానికి కొత్త ప్రధాని వస్తారని.. అప్పటి వరకు తాను తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.