250Mp Camera Redmi Mobile: మార్కెట్‌లోకి త్వరలోనే రెడ్‌మీ నోట్ 15 5G (Redmi Note 15 5G) స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
250Mp Camera Redmi Mobile: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మీ నుంచి మార్కెట్‌లోకి ఎంతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇప్పటికే నోట్ సిరీస్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని కంపెనీ రెడ్‌మి నోట్ 15 5G పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌లో రెడ్‌మీ నోట్ సిరీస్ మొబైల్స్‌కి ప్రత్యేకమైన డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే..
ప్రస్తుతం ఈ రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ రింగ్ లైట్ కెమెరా డిజైన్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఈ Redmi Note 15 5G స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్ రింగ్ లైట్ డిజైన్‌తో విడుదల కానుంది. అలాగే ఎంతో శక్తివంతమైన 6.82-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ మృదువైన స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఇది 4K వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యంను కలిగి ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉంటుంది.
ఇక ఈ Redmi Note 15 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 250MP ప్రధాన కెమెరా సెన్సార్‌తో విడుదల కాబోతోంది. దీంతో పాటు అదనంగా 13MP లెన్స్ అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరాలను కూడా కలిగి ఉంటుంది.
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8MP డెప్త్ సెన్సార్ కెమెరా కూడా లభిస్తుంది. ఇక ఫ్రంట్ సెటప్‌లో రెడ్‌మీ కంపెనీ అదనంగా 32MP సెల్ఫీ కెమెరాను కూడా అందిస్తోంది. దీంతో పాటు కొన్ని ప్రత్యేకమైన కెమెరా ఫిల్టర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ Redmi Note 15 5G స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన కెమెరా 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే 10x జూమ్ ఫంక్షనాలిటీ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు ఈ కెమెరా సెటప్‌లో వివిధ AI ఫోటోగ్రఫీ మోడ్‌లు కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ Redmi Note 15 5G మొబైల్ 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా సులభంగా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి 210W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే రోజంతా బ్యాటరీ లైఫ్‌ను కూడా అందిస్తోంది.