7th Pay Commission Latest News : కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో గత ఏడాది (1 జనవరి 2020) నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ సహా ఇతరత్రా ప్రయోజనాలు అందడం లేదు. ఏడో వేతన సవరణ సంఘం ప్రకారం జూలై 1 నుంచి పెండింగ్ 3 డీఏల పెంపుతో సవరించిన వేతనాలు అందుతాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అరియర్స్ ఇవ్వడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
7th Pay Commission Latest News: ఆ ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ క్లెయిమ్స్‌పై కేంద్రం లేటెస్ట్ అప్డేట్ ఇదే