Krithi Shetty: చూపులతో చంపేస్తున్న ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి

తెలుగు, తమిళం హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే రాణిస్తోంది మంగళూరు చిన్నది కృతి శెట్టి. ఈ అమ్మడు ప్రస్తుతం చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లోకి తెరంగ్రేటం చేస్తోంది. అయితే కృతి శెట్టి చూపులు ప్రస్తుతం కుర్రకారును నిద్రలేకుండా చేస్తున్నాయి. 

  • Nov 17, 2020, 08:19 AM IST

Uppena Heroine Krithi Shetty latest cute stills: తెలుగు, తమిళం హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే రాణిస్తోంది మంగళూరు చిన్నది కృతి శెట్టి. ఈ అమ్మడు ప్రస్తుతం చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లోకి తెరంగ్రేటం చేస్తోంది. అయితే కృతి శెట్టి చూపులు ప్రస్తుతం కుర్రకారును నిద్రలేకుండా చేస్తున్నాయి. 

1 /12

ఇటీవలనే ఈ బ్యూటీ 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అయితే ఇన్‌స్టాలో ఈ చిన్నదాని ఫొటోలను చూసి.. నెటిజన్లు కృతి శెట్టి అందాలకు ఫిదా అయిపోతున్నారు.

2 /12

ఈ చిన్నది 14వ ఏటనే తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. అయితే టాలీవుడ్‌లో ఉప్పెన సినిమాతో బిజీగా ఉండగానే.. కృతి శెట్టి టాలీవుడ్‌లో మరో సినిమాకు ఓకే చెప్పింది.

3 /12

యాక్షన్ హీరో సుధీర్‌బాబు, క్రేజీ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది కృతి శెట్టి. 

4 /12

ప్రస్తుతం సోషల్‌మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్న కృతి శెట్టి ఫొటోలు మీకోసం..

5 /12

6 /12

7 /12

8 /12

9 /12

10 /12

11 /12

12 /12