Mirnalini Ravi Hot Photos: హాట్ సమ్మర్‌లో మంటలు రేపుతున్న 'గడ్డలకొండ గణేష్' భామ.. వయ్యరాలు ఒలకబోస్తూ.. 

Mirnalini Ravi Hot Photos: తమిళ బ్యూటీ మృణాళిని రవి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. సమ్మర్ వెకేషన్‌కు మల్దీవుల ట్రిప్‌కు వెళ్లిన ఈ బ్యూటీ.. లేటెస్ట్ పిక్స్‌ను షేర్ చేసింది.
 

  • Apr 03, 2023, 23:30 PM IST
1 /5

టిక్ టాక్ వీడియోలు, డబ్‌స్మాష్ వీడియోలతో మృణాళిని రవి సోషల్ మీడియాలో రచ్చ చేసింది. దీంతో ఈ అమ్మడికి నెట్టింట భారీ క్రేజ్ ఏర్పడింది.

2 /5

సోషల్ మీడియాలో ఏర్పడిన పాపులారిటీతో సినిమా అవకాశాలు దక్కించుకుంది.   

3 /5

డైరెక్టర్ హరీష్ శంకర్ మృణాళిని రవికి బ్రేక్ ఇచ్చాడు. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్‌ సినిమాలో మంచి రోల్ ఇచ్చాడు.  

4 /5

ఈ సినిమాలో అథర్వ మురళికి జోడిగా యాక్ట్ చేసి.. తన లుక్స్‌తో ఆకట్టుకుంది. 

5 /5

విశాల్, ఆర్య కలిసి నటించిన ఎనిమి అనే మూవీలో మృణాలిని చివరగా నటించింది.