Amala Paul Hot Photos: సినీ నటి అమలాపాల్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన తాజా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో తాను మరోసారి ప్రేమలో పడ్డానని అది కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ఆమె పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది.
విజయ్ అనే దర్శకుడిని ప్రేమించి వివాహం చేసుకుని అతనికి విడాకులు ఇచ్చేసిన అమలాపాల్ ప్రస్తుతం తన కెరీర్ లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది.
వరుస సినిమా అవకాశాలు వస్తున్నా ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా తనకు వర్క్ అవుట్ అవుతుంది అనుకున్న సినిమాలు మాత్రమే ఆమె ఎంచుకుంటూ వెళుతుంది.
తాజాగా బాలి దేశంలో వెకేషన్ కి వెళ్లిన ఆమె అక్కడ వాటర్ స్పోర్ట్స్ తో ఎంజాయ్ చేస్తోంది, తాజాగా ఆమె బ్లూ కలర్ షర్ట్ ధరించిన ఒక ఫోటో షూట్ షేర్ చేస్తుంది.
ఆ ఫోటో షూట్ లో ఆమె తీగలాగా వేలాడుతున్న ఒక మొక్కతో ప్రేమలో పడినట్లు గా సోషల్ మీడియాలో షేర్ చేసింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని నిన్ను మళ్ళీ కలిసినందుకు ఆనందంగా ఉంది అంటూ అమలా పాల్ పేర్కొంది.
ఇక ఆమె షేర్ చేసిన ఫోటోల మీద ఆమె అభిమానులు తమ ప్రేమ కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.