Anchor Anasuya Pics : బుల్లి నిక్కర్‌లో అనసూయ ఆసనాలు.. పిచ్చెక్కిస్తోన్న ఫోటోలు

Anchor Anasuya Bold Pics అందాల అనసూయ నెట్టింట్లో ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. ఆమె చేసే అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవుతుంటారు. అప్పుడప్పుడు అదే ఎక్స్‌పోజింగ్ ట్రోలింగ్‌కు దారి తీస్తుంటుంది.

  • Mar 28, 2023, 12:08 PM IST
1 /5

బుల్లితెర, వెండితెర అన్న తేడా లేకుండా అనసూయ దూసుకుపోయింది. అయితే ఇప్పుడు అనసూయ తన పూర్తి ఫోకస్‌ను సినిమాల మీద పెట్టేసింది.

2 /5

బుల్లితెరపై ఒకప్పుడు షోలు, స్పెషల్ ఈవెంట్లు, పండుగ ప్రోగ్రాంలు అంటూ అనసూయ సందడి చేసేది. కానీ ఇప్పుడు బుల్లితెరకు అనసూయ దూరంగా ఉంటోంది.

3 /5

అనసూయ ఇప్పుడు ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్‌లంటూ ఫుల్ బిజీగా ఉంటోంది. దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయని తెలిసిందే.

4 /5

అనసూయ సోషల్ మీడియాలో చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె మీద ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంటుంది. ఆమధ్య అయితే ఆంటీ అనే కాంట్రవర్సీ ట్రెండ్‌ అయింది.

5 /5

తాజాగా అనసూయ బుల్లి నిక్కర్లో కనిపించి కవ్వించింది. తన తొడల అందాలను చూపిస్తూ అందరినీ ఊరించింది. అనసూయ పెట్టిన వింత పోజులకు అంతా ఫిదా అవుతున్నారు.