Anchor Rashmi Latest Pics: ఆరెంజ్ డ్రెస్‌లో యాంకర్ రష్మీ ఓ రేంజ్‌లో పిక్స్.. టాప్‌లెస్‌ అందాలతో అదుర్స్

Anchor Rashmi Gautam Images: హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ గ్లామర్ మెరుపులతో అలరిస్తోంది. లేటెస్ట్‌గా షేర్ చేసిన పిక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆరెంజ్‌ డ్రెస్‌లో ఓ రేంజ్‌లో ఫోటోలకు పోజులు ఇచ్చింది. 

1 /5

నటిగా కెరీర్‌ ఆరంభించిన రష్మీ గౌతమ్.. బిగ్‌స్క్రీన్‌పై పెద్దగా కలిసి రాకపోవడంతో బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది.   

2 /5

జబర్దస్త్‌ షో ప్రారంభమైన తరువాత మధ్యలో అనసూయ తప్పుకోవడంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. అప్పటి నుంచి బుల్లితెర ప్రేక్షకులను నాన్‌స్టాప్‌గా అలరిస్తోంది.  

3 /5

అనసూయ రీఎంట్రీ ఇచ్చిన తరువాత రష్మీ ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోకు షిప్ట్‌ అయింది. తెరపై సుధీర్‌తో లవ్ ట్రాక్‌ ఏ స్థాయిలో క్రేజ్ తీసుకువచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  

4 /5

ప్రస్తుతం ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌ షోతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా రష్మీనే హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.  

5 /5

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌ మూవీలో రష్మీకి ఛాన్స్ దక్కింది. మరోవైపు నెట్టింట అదిరిపోయే పిక్స్‌తో యాంకర్ రష్మీ తెగ యాక్టివ్‌గా ఉంది.