Anchor Rashmi: పొట్టి గౌనులో యాంకర్ రష్మీ మెరుపులు.. క్రేజీ లుక్స్‌తో వల

Anchor Rashmi Pics: యాంకర్ రష్మీ గౌతమ్ స్టన్నింగ్‌ ఫొటో షూట్‌తో అదరగొట్టారు. పొట్టి డ్రెస్‌లో సూపర్  లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. రష్మీ థైస్ షో పిక్స్ చూసేయండి. 
 

  • Mar 26, 2023, 23:31 PM IST
1 /5

బుల్లితెరపై యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అప్పటి నుంచి ఈ షోలోనే కొనసాగుతోంది.  

2 /5

జబర్దస్త్ షో నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోతున్నా.. రష్మీ మాత్రం తనకు లైఫ్‌ ఇచ్చిన షోను వదులుకోలేదు.   

3 /5

ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్‌గా వ్యవహరిస్తోంది.  

4 /5

ఓ వైపు టీవీ షోలు చేస్తునే.. మరోవైపు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది రష్మీ.   

5 /5

ఇటు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింగ వైరల్ అవుతున్నాయి.