Anikha sunderan Pics: వైట్ డ్రెస్సులో ఆందాలు అరబోసిన బుట్ట బొమ్మ, పిక్స్ అదుర్స్

Anikha sunderan: బుట్ట బొమ్మ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనిఖా సురేంద్రన్. ‘తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్సులో అందాలు అరబోసింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Anikha sunderan Photos: బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది అనిఖా సురేంద్రన్. ‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’లో అజిత్ కూతురిగా నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంది. ది ఘోస్ట్ అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె హీరోయిన్ గా తెలుగులో బుట్ట బొమ్మ అనే సినిమా చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు తమిళ, మలయాళ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది 
 

1 /6

2010లో తుదరున్ను అనే మలయాళం సినిమా ద్వారా బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది అనిఖా సురేంద్రన్. ‘   

2 /6

యెన్నై అరిందాల్ అనే చిత్రం ద్వారా కోలీవుడ్ లో అడుగుపెట్టింది.   

3 /6

‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’లో అజిత్ కూతురిగా నటించి మెప్పించింది.   

4 /6

నాగార్జున ఘోస్ట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.   

5 /6

హీరోయిన్ గా తెలుగులో బుట్ట బొమ్మ అనే సినిమా చేసింది.   

6 /6

ప్రస్తుతం పలు తమిళ, మలయాళ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది