Ali Daughter Wedding Reception: అంగరంగ వైభవంగా అలీ కుమార్తె రిసెప్షన్.. హాజరైన జగన్!

Ap cm jagan at Ali Daughter Wedding Reception : ప్రముఖనటుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు మహమ్మద్ అలీ కుమార్తె వివాహ రెసెప్షన్ మంగళవారం గుంటూరు శ్రీ కన్వెన్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరగగా  ఆ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించారు

 
  • Nov 29, 2022, 22:25 PM IST
1 /5

ప్రముఖ నటుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు, వైసీపీ నేత మహమ్మద్ అలీ కుమార్తె వివాహ రిసెప్షన్ మంగళవారం గుంటూరు శ్రీ కన్వర్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది.     

2 /5

ఇక ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ జగన్ మాత్రమే కాకుండా ఆయనతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.      

3 /5

ఇక ఈ కార్యక్రమానికి మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు.   

4 /5

మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏసురత్నం, డిప్యూటీ మేయర్ సుజీలా, డైమండ్ వాజ్రా బాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు.     

5 /5

ఇక వీరు మాత్రమే కాకుండా గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్, గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ సహా అనేక మంది ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.