Ariyana Glory Hot Photos: ఓ మై గాడ్ అనిపించేలా అరియనా హాట్ ట్రీట్.. థైస్ షోతో రెచ్చిపోయింది!

Ariyana Glory Hot Photos: కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా పని చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అరియనా గ్లోరీ బిగ్ బాస్ కు వెళ్లడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయమైంది. ఈ మధ్య కాలంలో ఆమె హాట్ షో శృతి మించుతోంది. 

  • Nov 07, 2022, 12:13 PM IST
1 /5

ఒక యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది అరియనా గ్లోరీ, ఎన్నో ఇంటర్వ్యూలు చేసింది కానీ రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూ ఎక్కడికో తీసుకుపోయింది. 

2 /5

అయితే ఆ తరువాత ఆమెకు మంచి క్రేజ్ రావడంతో మంచి మంచి అవకాశాలు మొదలయ్యాయి. 

3 /5

ఇక ఆమెకు ఉన్న క్రేజ్ చూసి బిగ్ బాస్ షోలో కూడా ఆమెకు అవకాశం దక్కింది. 

4 /5

అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం కొనసాగకపోయినా ఆమెకు మంచి క్రేజ్ అయితే లభించింది. 

5 /5

ఆమె తనకు దక్కిన క్రేజ్ ను మరింత పెంచుకోవడం కోసం ఎప్పటికప్పుడు హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఇంకెందుకు ఆలస్యం అవి మీరు కూడా చూసేయండి మరి.