Top 5 Biggest Wins: ఆసియా కప్ చరిత్రలో అతి భారీ విజయాలు ఇవే, టాప్ 5 విజయాలు

Top 5 Biggest Wins: మరి కొద్దిరోజుల్లో ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది. పాకిస్తాన్-శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో ఆసియా కప్ చరిత్రలో అత్యంత ఘన విజయం ఇండియా పేరు మీద ఉందనే విషయం మీకు తెలుసా..

Top 5 Biggest Wins: ఆసియా కప్ 2023 లో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు పాల్గొంటున్నాయి. ఆసియా కప్ చరిత్రలో టాప్ 5 విజయాల గురించి పరిశీలిద్దాం..

1 /8

ఆసియా కప్ 2023 ఇండియా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో తలపడనుంది.

2 /8

ఆసియా కప్ చరిత్రలో శ్రీలంక దేశం నాలుగవ అత్యంత భారీ విజయం సాధించింది. 2008లో శ్రీలంక బంగ్లాదేశ్‌పై 158 పరుగులస తేడాతో విజయం సాధించింది.

3 /8

ఆసియా కప్ చరిత్రలో మూడవ అతి భారీ విజయం కూడా పాకిస్తాన్ ఖాతాలోనే ఉంది. 1988లో బంగ్లాదేశ్‌పై 173 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది.  

4 /8

ఆసియా కప్ చరిత్రలో అత్యంత భారీ విజయాల్లో రెండవ స్థానం పాకిస్తాన్ దక్కించుకుంది. 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్‌పై 233 పరుగుల తేడాతో విజయం సాధించింది.

5 /8

ఆసియా కప్ చరిత్రలో 2008లో ఇండియాకు అత్యంత ఘన విజయం దక్కింది. కరాచీలో హాంగ్‌కాంగ్‌పై 256 పరుగుల తేడాతో విజయం సాదించింది. ఇదే అత్యంత ఘన విజయం.

6 /8

ఆసియా కప్ చరిత్రలో ఇండియా సాధించిన అత్యంత ఘన విజయం ఏదో తెలుసా..

7 /8

ఆసియా కప్ 2023 మొదటి మ్యాచ్ ఆగస్టు 30వ తేదీన  పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ మధ్య జరగనుంది.

8 /8

ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి పాకిస్తాన్-శ్రీలంక దేశాల్లో జరగనుంది. ఈసారి హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీ జరగనుంది.