Esha Gupta Pics: హాట్ హాట్ పోజులతో ఇంటర్నెట్ హీటెక్కిస్తున్న ఆశ్రమ్ ఫేమ్ ఈషా గుప్తా, వైరల్ అవుతున్న ఫోటోలు

Esha Gupta Pics: అశ్రమ్ వెబ్‌సిరీస్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ వెబ్‌సిరీస్ ఫేమ్ ఈషా గుప్తా పేరు వింటే ఇంకా కుర్రకాలు గుండెల్లో సెగలు పుడుతుంటాయి.ఇప్పుడీ భామ మరోసారి గ్లామరస్ పోజులతో ఇంటర్నెట్ హీటెక్కిస్తోంది. 

Esha Gupta Pics: బాలీవుడ్ బోల్డ్ నటిగా పేరు తెచ్చుకున్న ఈషా గుప్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ రేపుతోంది. హాట్ హాట్ పోజులతో కాకరేపుతోంది. అందమైన ఒంపు సొంపులు చూపిస్తూ కైపెక్కిస్తోంది. ఆ హాట్ హాట్ పోజులు మీరూ చూసేయండి మరి..
 

1 /6

ఈషా గుప్తా సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్. తన అభిమానులకు తన గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తుంటుంది.

2 /6

ఈషా గుప్తా ఫ్యాన్ ఫాలోయింగ్ లక్షల్లో ఉంది. ఆమె ఏదైనా షేర్ చేస్తే క్షణాల్లో వైరల్ అయిపోతోంది. 

3 /6

ఇప్పుడు కొత్తగా షేర్ చేసిన ఫోటోలతో ఆమె ఇంటర్నెట్ హీట్ పెంచేసింది. ఆమె ఫోటోలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

4 /6

ఆశ్రమ్ వెబ్‌సిరీస్‌లో తన హోయలు, అందాలు, నటనతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. అప్పట్నించి ఆమె ఫాలోయింగ్ పెరుగుతోంది.

5 /6

అశ్రమ్ వెబ్‌సిరీస్‌లో తన బోల్డ్‌నెస్, గ్లామర్ పూర్తిగా చూపించి అభిమానుల్ని వెర్రెక్కించింది. ట్రెండ్‌లో ఉండేందుకు ఏ అవకాశాన్ని వదలదు ఈ భామ.

6 /6

బాలీవుడ్ బోల్ట్ నటి ఈషా గుప్తా తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది.