Bollywood Stars and Habits: బాలీవుడ్ తారల అలవాట్లు వింటే మైండ్ బ్లాక్ అవడం ఖాయం

బాలీవుడ్ సెలెబ్రిటీలు, తారల్లో మనకు తెలియని, ఆశ్చర్యం కల్గించే అలవాట్లు చాలా ఉంటాయి. అందులో కొంతమందికి గోర్లు కొరికే అలవాటుంటే.య..కొంతమందికి బహిరంగంగా స్నానం చేసే అలవాటుంటుంది. కొందరి అలవాట్లు చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరికి ఏ అలవాటుందో తెలుసుకుందాం.

Bollywood Stars and Habits: బాలీవుడ్ సెలెబ్రిటీలు, తారల్లో మనకు తెలియని, ఆశ్చర్యం కల్గించే అలవాట్లు చాలా ఉంటాయి. అందులో కొంతమందికి గోర్లు కొరికే అలవాటుంటే.య..కొంతమందికి బహిరంగంగా స్నానం చేసే అలవాటుంటుంది. కొందరి అలవాట్లు చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరికి ఏ అలవాటుందో తెలుసుకుందాం.

1 /8

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు హ్యాండ్‌మేడ్ సబ్బులు సేకరించడం అలవాటు.

2 /8

ఇక వెటెరన్ నటుడు జితేంద్ర అలవాటు వింటే అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. టాయ్‌లెట్‌లో కూర్చుని బొప్పాయి తినడం ఇష్టమట

3 /8

బాలీవుడ్ నటి సుశ్మితా సేన్‌కు బహిరంగంగా స్నానం చేయడం అంటే చాలా ఇష్టమట. ఇంటి పైకప్పుపై ఆ ఏర్పాట్లు చేసుకుందట.

4 /8

ఇక బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు జీన్స్ ప్యాంట్స్ బాగా అలవాటు. అందుకే అతని వద్ద వేలాది జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయి. 

5 /8

ఇక మరో బాలీవుడ్ నటి రాణి ముఖర్డీకు సిగరెట్ స్మోకింగ్ బ్యాట్ హ్యాబిట్ ఉంది. ఉదయం లేచిన వెంటనే సిగరెట్ తాగుతుందట.

6 /8

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంకు కూర్చుని ఉండి కాళ్లు ఊపడం అలవాటు. అందరిలో ఉన్నా ఇదే పరిస్థితి

7 /8

బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు రెండు చేతుల్లో వాచ్ ధరించడం అలవాటు. అయితే విదేశీ యాత్రల్లోనే ఇలా చేస్తుంటారు.

8 /8

బాలీవుడ్ తారల్లో కరినా కపూర్‌కు గోర్లు కొరికే అలవాటుంది. నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఎంత మానుకుందామనుకున్నా సాధ్యం కావడం లేదంటోంది.