Chicken Vs Eggs Uses: చికెన్ లేదా గుడ్లు .. రెండిటిలో ఏదీ బెస్ట్‌!

Chicken Vs Eggs: చికెన్, గుడ్లు రెండూ మంచి ప్రోటీన్ మూలాలు. కానీ వాటిలో ఎక్కువ ఎంత ఉందో తెలుసుకోవాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

  • May 30, 2024, 22:51 PM IST

Chicken vs Eggs: మీ ఆహారంలో ప్రోటీన్ పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే, చికెన్, గుడ్ల మధ్య ఎంచుకోవడం కష్టంగా ఉంటుంది. రెండూ మంచి ప్రోటీన్ మూలాలు, కానీ వాటిలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. అది ఏంటో మనం తెలుసుకుందాం.

1 /6

నిపుణుల ప్రకారం, చికెన్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్ అనేక అధిక ప్రోటీన్ ఉంటుంది. 

2 /6

గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.దీని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు.

3 /6

గుడ్లలో ఉండే ప్రోటీన్‌ చికెన్‌తో పోల్చితే  తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. 

4 /6

చికెన్, గుడ్లు పోషక ప్రొఫైల్‌ను పరిశీలించడం చాలా ముఖ్యం. చికెన్ విటమిన్లు శరీరానికి అద్భుతమైన  పోషకం. ఇందులో  విటమిన్‌ బి ఎక్కువగా ఉంటుంది. 

5 /6

ఆరోగ్యనిపుణుల ప్రకారం గుడ్లలో ప్రోటీన్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.అంతేకాకుండా గుడ్లు విటమిన్ D, B12 వంటి విటమిన్లుతో నిండి ఉంటాయి.   

6 /6

చికెన్ లేదా గుడ్లు రెండూ ముఖ్యమైన పోషక ప్రయోజనాలను అందిస్తాయి. కానీ  కోడి మాంసంలో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. గుడ్లలో విలువైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా దొరుకుతాయి.