Neha Sharma: బికినీలో రామ్‌ చరణ్ హీరోయిన్ అందాల ఆరబోత.. బీచ్‌లో నేహా శర్మ హాట్ షో

Neha Sharma Images: టాలీవుడ్‌లో మొదటి సినిమా చిరుతతో సూపర్ హిట్ అందుకుని మంచి క్రేజ్ తెచుకుంది నేహా శర్మ. రామ్‌చరణ్ సరసన నటించి ఈ అమ్మడు.. తన అందంతో ప్రేక్షకులను మాయ చేసింది. తాజాగా నెట్టింట హాట్‌ ఫోటోలతో భామ రచ్చ చేస్తోంది.
 

  • Dec 21, 2022, 23:18 PM IST
1 /5

బికినీలో గోవా బీచ్‌లో ఫొటో షూట్ చేసింది నేహాశర్మ. ఎద అందాలు చూపిస్తూ కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది.  

2 /5

నేహా శర్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బికినీ, క్లీవేజ్ షో, నడుము అందాల ఫోజులతో మతి పొగుడుతోంది. ఈ ముద్దుగుమ్మ పెట్టే పోస్టులకు కామెంట్ల వర్షం కురుస్తోంది.

3 /5

నేహా శర్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బికినీ, క్లీవేజ్ షో, నడుము అందాల ఫోజులతో మతి పొగుడుతోంది. ఈ ముద్దుగుమ్మ పెట్టే పోస్టులకు కామెంట్ల వర్షం కురుస్తోంది.

4 /5

నేహా శర్మ ప్రస్తుతం'జోగిరా సారా రా రా' అనే హిందీ మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే గ్లామర్ మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది.    

5 /5

1987 నవంబరు 21న బీహార్‌లోని భాగల్పూర్‌లో నేహా శర్మ జన్మించింది. నేహా తండ్రి అజిత్ శర్మ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు. నేహా న్యూఢిల్లీలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేసింది.