Deepthi Sunaina Photos: క్లీవేజ్ ట్రీట్ తో రెచ్చిపోయిన దీప్తి సునైన.. షన్నూతో బ్రేకప్ తరువాత తొలిసారి బోల్డ్ షో!

Deepthi Sunaina Cleavage Photos: సోషల్ మీడియా ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న దీప్తి సునైనా ఆ తరువాత బిగ్ బాస్ ద్వారా దాన్ని మరింత పెంచుకుంది. ఇక షన్నూతో బ్రేకప్ అయిన తరువాత తొలిసారి హాట్ షో చేసేసింది. 

 
  • May 24, 2023, 09:12 AM IST
1 /5

ముందుగా డబ్స్మాష్ వీడియోలు ఆ తరువాత టిక్ టాక్ వీడియోలు చేస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది దీప్తి సునయన. అలా ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ రావడంతో బిగ్ బాస్ మొదలైన మొదట్లోనే ఆమెకు బిగ్ బాస్ అవకాశం దక్కింది. 

2 /5

అలా హౌస్ లోకి వెళ్లి అక్కడ హీరో తనీష్ తో ప్రేమలో పడినట్లు కనిపించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గర అయింది. ఆ సీజన్లో ఆమె ఫైనల్స్ వరకు వెళ్లకపోయినా తెలుగు ప్రేక్షకులందరికీ దీప్తి సునైనా అంటే ఎవరో నోటెడ్ అయింది. 

3 /5

అయితే ఆ తర్వాత సీజన్లో ఆమె ప్రేమికుడు షణ్ముఖ్ జస్వంత్ కూడా బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడంతో వారిద్దరి ప్రేమ గురించి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. 

4 /5

అయితే షణ్ముఖ్ జస్వంత్ లోపల సిరీతో క్లోజ్ అవ్వడంతో బయటకు వచ్చి రాగానే దీప్తి సునయన షణ్ముఖ్ జస్వంత్ తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.   

5 /5

ఆ తర్వాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వస్తున్న ఆమె తాజాగా క్లీవేజ్ షో తో రెచ్చి పోయింది. ఒక రకంగా బ్రేకప్ తర్వాత ఈ రేంజ్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఆ ఫోటోలు మీరు కూడా చూడండి.