Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ చేయడం అమ్మడి స్టైల్.
దిశా పటానీ..ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో పుట్టిన ఈమె..యాక్ట్రెస్ కాకముందు మోడల్‌గా రాణించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో హీరోయిన్గా పరిచయం అయింది.
మోడలింగ్ మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిశా పటానీ.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా వైట్ డ్రెస్ లో కనిపించి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హిందీలో ఫస్ట్ మూవీ తెలుగులో 'లోఫర్' మూవీతో పరిచయమైన దిశా పటానీ.. బాలీవుడ్ లో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ' మూవీతో పరిచయమైంది.
సోషల్ మీడియా దిశా పటానీఎప్పటి కప్పుడు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. దానికి సంబంధించిన అప్డేట్స్ ను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది.
ఇన్స్టాగ్రామ్ దిశా పటానీకి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 61 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ప్రస్తుతం బీ టౌన్ కథానాయికగా రాణిస్తోన్న ఈమె.. మళ్లీ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'కల్కి 2898 AD' మూవీతో తెలుగులో పలకరించబోతుంది. ఇందులో Roxie పాత్రలో కనిపించబోతుంది. అటు సూర్య హీరోగా నటిస్తోన్న 'కంగువా'లో కథానాయికగా నటిస్తోంది.