Honey Rose: బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న హనీ రోజ్

Honey Rose Viral Pics: బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో మనందరి మతులు పోగొట్టిన మలయాళ బ్యూటీ హనీ రోజ్. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తరువాత ఏ తెలుగు సినిమా ఇంకా సైన్ చెయ్యకపోయినా తన సోషల్ మీడియా ఫోటోలతో మాత్రం అందరిని ఫిదా చేస్తోంది.

  • Nov 20, 2023, 22:37 PM IST
1 /5

Honey Rose in Black: వరుణ్ సందేశ్ ఈ వర్షం సాక్షిగా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హనీ రోజ్.. స్టార్ హీరోయిన్ పేరు మాత్రం వీరసింహారెడ్డి చిత్రంతో సంపాదించుకుంది.

2 /5

వీర సింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ కన్నా కూడా హనీ రోజ్ అందానికి ఎక్కువమంది ఫిదా అయిపోయారు అనడం లో సందేహం లేదు.

3 /5

కాగా ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇంకో తెలుగు సినిమా ఎప్పుడెప్పుడు చేస్తుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా ఇంకా తన తదుపరి ప్రాజెక్టు గురించి అయితే క్లారిటీ ఇవ్వలేదు.  

4 /5

అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది హానీ రోజ్. రోజు రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుకుంటుంది

5 /5

తాజాగా ఈ భామ బ్లాక్ బాడీ ఫిట్ డ్రెస్సులో తన నర్మంపులు చూపిస్తూ అందరి గుండెల్లో తన గులాబీ ముళ్ళు గుచ్చుతోంది హనీ రోజ్..