Motivational Quotes By Ratan Tata: మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే అద్భుతమైన రతన్‌ టాటా కోట్స్‌..

Inspirational Quotes Of Ratan Tata: భారతదేశపు  దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి మాటలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయి. వ్యాపారవేత్తగా, దాతగా, మానవతావాదిగా ఆయన చేసిన కృషి అభినందనీయం. ఆయన మాటల్లోని ప్రేరణ, దృఢ నిశ్చయం, మానవత్వం మనందరినీ ప్రభావితం చేస్తాయి. అందులో కొన్ని కోట్స్‌ మనం తెలుసుకుందాం
 

1 /6

విజయం వైపు పయనించాలంటే, అపజయాల అనే గుంతను దాటాల్సిందే - రతన్‌ టాటా

2 /6

వేగంగా ముందుకు సాగాలంటే ఒంటరిగా ప్రయాణించాలి  - రతన్ టాటా 

3 /6

జీవితం అనేది నిరంతరమైన అభ్యాస ప్రక్రియ, దీనికి విరామం ఉండదు - రతన్‌ టాటా 

4 /6

నీ విలువను నీవే నిరూపించుకోవాలి లేకుంటే ఇతరులు లెక్క చేయరు - రతన్‌ టాటా   

5 /6

ఆదర్శప్రాయంగా ఉండాలంటే ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరించడం అవసరం- రతన్‌ టాటా 

6 /6

అందరూ అసాధ్యమని భావించే పనులను చేయడమే నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది - రతన్‌ టాటా