Jacqueline Fernandez hot Photos: హాట్ ఫోజులతో టెంప్ట్ చేస్తున్న రక్కమ్మ.. జాక్వెలిన్ లేటెస్ట్ పిక్స్ అదుర్స్..

Jacqueline Fernandez latest Photos: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందాల బ్లాస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బహ్రెయిన్ లో పుట్టి పెరిగింది. ఆ తర్వాత శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కెరీర్ స్టార్ చేసి మోడలింగ్ లోకి వెళ్లింది. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకుంది.   

2 /6

2009లో వచ్చిన 'అలాదిన్' చిత్రంతో బాలీవుడ్ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హౌస్ పుల్ 2, రేస్ 2 చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

3 /6

అనంతరం చేసిన కిక్, విక్రాంత్ రోనా, హౌస్ పుల్ 3, జూడ్వా2 చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.   

4 /6

ఈమె మూవీస్ తోపాటు ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షో 'ఝలక్ దిఖ్లా జా' (2016–2017) తొమ్మిదవ సీజన్‌లో జడ్జిగా వ్యవహారించింది.   

5 /6

అంతేకాకుండా ఈ బ్యూటీ ఎన్నో బ్రాండ్ లకు అంబాసిడర్‌గా వ్యవహారించింది.   

6 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాక్వెలిన్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ చిత్రాలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.