Jio: జియో కొత్త ఆఫర్‌.. 90 రోజుల వ్యాలిడిటీ ప్యాక్‌ ధర తెలిస్తే షాకే..! అస్సలు మిస్వవకండి..

Jio Bumper Plan:  జియో సరికొత్త ఆఫర్లతో మిలియన్ల యూజర్లను ఆకట్టుకునే ప్లాన్స్ చేస్తుంది. ఈ విధంగా కొత్త రీఛార్జి ప్యాక్స్ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్‌తో కస్టమర్లు తక్కువ ధరలోనే రీచార్జ్ చేసుకోవచ్చు. ఈరోజు 90 రోజుల వాలిడిటీ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

ఈ ఏడాది చాలామంది కస్టమర్లను జియో పోగొట్టుకుంది. ఎందుకంటే జూలై నెలలో టెలికాం చార్జీలను పెంచేయడంతో ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అయ్యారు.. మళ్ళీ వారిని ఆకట్టుకునేందుకు జియో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్లను తీసుకువస్తుంది.  

2 /5

ఇవి లాంగ్ టైం వ్యాలిడిటీ ఇస్తుంది. ఇందులో జియో రూ.899 ప్లాన్‌ ఎంతో ప్రాముఖ్యత కలిగింది. 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది.. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా పొందవచ్చు 90 రోజులు పూర్తిగా ఉచితం.  

3 /5

ఈ రీఛార్జ్ ప్యాక్ లో 100 ఎస్ఎంఎస్ వ్యాలిడిటీ మొత్తం మీ సొంతం. డైలీ ప్రతిరోజు 2 జిబి డేటా హైట్ స్పీడ్ లో ఇంటర్నెట్ పొందుతారు.. మొత్తం 180 జిబి 90 రోజులు పొందుతారన్నమాట.  

4 /5

ఇది కాకుండా అదనంగా 20 జిబి డేటా ఎక్స్ట్రా కూడా పొందుతారు. అంటే మొత్తం 200gb ఈ ప్లాన్ లో మీరు ఉచితంగా పొందుతారు. మీ ఏరియాలో 5జీ సర్వీస్‌ అందుబాటులో ఉంటే 5జి హై స్పీడ్ డేటా మీరు సులభంగా పొందవచ్చు.  

5 /5

జియో అందిస్తున్న ఈ ప్యాక్ లో మీరు అదనంగా జియో సినిమా, వెబ్ సిరీస్, షోలు చూడవచ్చు. జియో టీవీ అంటే టీవీ చానల్స్ కూడా పొందుతారు. ఇందులో జియో క్లౌడ్ కూడా స్టోరేజ్ మీకు అందుబాటులో ఉంటుంది.ఈ ప్యాక్ ఇంటర్నెట్ ఎక్కువగా వాడే యూజర్లకు చక్కగా ఉపయోగపడుతుంది. రూ. 900 తో మూడు నెలల పాటు హై స్పీడ్ డేటా నెట్టు పొందవచ్చు