Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..

Jr NTR Top Disaster Movies:  జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ మూవీస్ మాత్ర‌మే లేవు.  రాడ్ రంబోలా వంటి డిజాస్ట‌ర్ మూవీస్ ఉన్నాయి. అవి తార‌క్ కెరీర్‌కు స్పీడ్ బ్రేక‌ర్స్‌గా మారాయి. అలాంటి సినిమాలేంటో మీరు ఓ లుక్కేయండి..

 

1 /11

రభస సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ 'రభస'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. తారక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

2 /11

రామయ్య వస్తావయ్య హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సమంత, శృతి హాసన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

3 /11

దమ్ము బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'దమ్ము'. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

4 /11

ఊసరవెల్లి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ 'ఊసరవెల్లి'. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా.. ప్రేక్షకులకు కనెక్ట్ కావడంలో విఫలమైంది.

5 /11

శక్తి మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ భారీ ఎత్తున నిర్మించిన చిత్రం 'శక్తి'. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

6 /11

కంత్రి మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మూవీ 'కంత్రి'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

7 /11

అశోక్ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'అశోక్'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు.  

8 /11

నరసింహుడు బి.గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ 'నరసింహుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

9 /11

ఆంధ్రావాలా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా 'ఆంధ్రావాలా'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బొక్కాబోర్లా పడింది.

10 /11

నాగ డి.కే.శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ 'నాగ'. స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సరైన ఫలితం అందుకోలేదు.

11 /11

సుబ్బు సురేష్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ 'సుబ్బు'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.